Anasuya : అందాల ముద్దుగుమ్మ అనసూయ అందాలకి ఫిదా కాని ఎవరు లేరు. ఆమె ఇద్దరు పిల్లలకి తల్లి అయిన కూడా తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొడుతూ ఉంటుంది. ఇప్పుడు సినిమాలతో ఫుల్ బిజీగా మారిన ఈ సుందరి సోషల్ మీడియాలో అదిరిపోయే అందాలతో బీభత్సంగా ఎక్స్ పోజింగ్ చేస్తోంది. అంతేకాకుండా లిప్ కిస్సులు, బికినీలతో యువత మతులు చెడగొడుతూ అందరి మనసులు కొల్లగొడుతుంది. తాజాగా తన భర్త భరద్వాజ్ తో కలిసి థాయ్‌లాండ్ బీచ్‌లో యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఇందులో భాగంగా భర్తతో తీసుకున్న ఫొటోస్ అండ్ వీడియోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఫోటోలలో అనసూయ బికినీలో కనిపించి అందరికీ షాకిచ్చింది. అంతేకాదు భర్తపై తనకున్న ప్రేమను తెలుపుతూ స్పెషల్ స్టోరీని కు పోస్ట్ చేసింది. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఓ ఫొటోలో అనసూయ తన భర్తకి లిప్ కిస్ కూడా ఇచ్చింది. కొన్ని పిక్స్ లో బికినీ లో కనిపించి షాకిచ్చింది. అనసూయ స్టన్నింగ్ పిక్స్ కుర్రకారు మతులు పోగొడుతున్నాయి. సముద్రపు అలల మధ్య బికినీలో అనసూయ ఎద, నడుము, లెగ్స్ అందాలు కనువిందు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో షేక్ చేస్తున్నాయి.
అనసూయ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా కాగా, దానిపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. “మీరు ఏం చేసినా పర్లేదు. మూవీస్ లో చూపిస్తే మాత్రం తప్పు. అంతే కదా” అని విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి లిప్ కిస్ పోస్టర్ గురించి పరోక్షంగా కామెంట్ పెట్టాడు ఓ నెటిజన్. అర్జున్ రెడ్డి మూవీని తిట్టి తిట్టి విజయ్ ని కూడా ఇప్పటి దాకా అన్నారు మరి మీరు పర్సనల్ పిక్స్ అయితే పెట్టొచ్చా.. అన్ని హక్కులు మీ ఒక్కరికే రాసిచ్చారా” అంటూ మరి కొందరు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం అనసూయ పుష్ప 2 చిత్రంతో పాటు విమానం అనే సినిమా చేస్తుంది. విమానంలో అనసూయ వేశ్య పాత్రలో కనిపించనుందని టాక్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…