Dhoomam On OTT : ఫ‌హాద్ ఫాజిల్ చిత్రం తెలుగులోకి.. ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ఖరారు..!

Dhoomam On OTT : ఇప్పుడు టాలీవుడ్ స్థాయి పెరిగింది. తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్. అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’లో విలన్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఆయన త‌న న‌ట‌న‌తో మెప్పించారు. పుష్ప’ కంటే ముందు మలయాళ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా ఉన్న ఫాహద్.. పుష్ప తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుసగా మలయాళ సినిమాలు చేస్తూనే ఇతర భాషల్లోనూ నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే గత ఏడాది ఈ హీరో నటించిన ‘ధూమం’ ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతుంది. కేజీఎఫ్, సలార్ వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన హొంబాలే ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాను రూపొందించింది. గతేడాది జూన్ లో రిలీజైన ధూమం మూవీ యావరేజ్ గా నిలిచింది. అంచనాలు అందుకోలేక మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుంది. దీంతో ధూమం మూవీ కేవలం మలయాళం వరకే పరిమితమైంది. తెలుగులో రిలీజ్ చేయలేకపోయారు మేకర్స్.

అయితే, ఇప్పుడు సుమారు ఏడాది తర్వాత ధూమం సినిమా తెలుగులో ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ మేరకు స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ధూమం సినిమా రానుంది. జులై 11న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు ఆహా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ‘ఎంతో గ్రిప్పింగ్‍గా ఉండే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మిమ్మల్ని ఊహించని రైడ్‍లోకి తీసుకెళుతుంది. జూలై 11న ధూమం మూవీ ఆహాలో ప్రీమియర్ కానుంది’ అని ఆహా పోస్ట్ చేసింది. అలాగే సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.

Dhoomam On OTT know the streaming date and platform
Dhoomam On OTT

ఈ సినిమా ఇప్పటికే ఓటీటీ వేదిక యాపిల్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. థియేటర్ లో రిలీజైన ఏడాది తర్వాత ఇప్పుడు తెలుగు ఓటీటీ ఆహా లో జులై 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘ఆహా’ పోస్టర్ పంచుకుంది. దీంతో ఫ్యాన్స్ తెగ సంతృప్తి చెందుతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago