Meena : ఇటీవల సినిమా పరిశ్రమలో సెలబ్రిటీల విడాకులు కామన్ అయ్యాయి.ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, కొద్ది రోజులకి విడాకులు తీసుకోవడం పరిపాటిగా మారింది. స్టార్ హీరో ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య కొద్ది రోజుల క్రితం విడాకులు తీసుకొని సోలోగా ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ధనుష్, మీనాలు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం నడుస్తుంది. ఇండస్ట్రీలోని అగ్ర హీరోలందరితోనూ ఆడి పాడిన మీనా భర్త విద్యా సాగర్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు. ఇప్పుడిప్పుడు మీనా ఆ దుఃఖం నుంచి కోలుకుంటుండగా, ఆమెని రెండో పెళ్లి చేసుకోమని తల్లిదండ్రుల ఒత్తిడి చేస్తున్నారట. ఈ మేరకు రెండో పెళ్లికి ఒప్పుకున్నారంటూ వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
మీనా చేసుకోబోయేది ధనుష్ అనే హీరోని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ హీరో వయసులో మీనా కన్నా చిన్నవాడు అయినప్పటికీ వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారని ఇప్పటికే నిశ్చితార్థానికి ముహూర్తం కూడా నిర్ణయించారు అనే వార్తలు కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై నేటిజన్స్ స్పందిస్తూ ఏదైనా చెబితే నమ్మేలాగా ఉండాలి…ఇలాంటి తప్పుడు వార్తలను ఎలా పుట్టిస్తారు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.అయితే గతంలో మీనా తన రెండో పెళ్లి గురించి స్పందిస్తూ తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని ఇలా తన గురించి తప్పుడు వార్తలు సృష్టించి తనని బాధ పెట్టొద్దు అంటూ ఈమె రెండో పెళ్లి వార్తలను ఖండించిన విషయం తెలిసిందే.
‘రఘువరన్ బీటెక్’, ‘నవ మన్మధుడు’ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న ధనుష్‌కి తమిళ నిర్మాతల మండలి ధనుష్‌కు రెడ్ కార్డు ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. శ్రీ తేండ్రళ్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఓ సినిమాలో నటిస్తానని మాట ఇచ్చాడట ధనుష్. ఇందుకోసం అడ్వాన్స్ తీసుకున్నాడు. డబ్బులు తీసుకుని చాలా కాలమే అవుతోండగా.. ఇప్పటి వరకు సినిమా మాత్రం చేయలేదు. దీంతో సదరు నిర్మాణ సంస్థ తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసింది. ఇలా చేసినందుకు గాను ధనుష్‌కు రెడ్ కార్డ్ జారీ చేసే ఆలోచనలో నిర్మాతల మండలి ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…