Custody Movie Review : నాగ చైత‌న్య క‌స్ట‌డీ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Custody Movie Review : అక్కినేని ఫ్యామిలీ నుండి వ‌చ్చిన నాగ చైత‌న్య ప్ర‌తి సినిమాతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు ఎంతో ప్ర‌య‌త్నిస్తుంటాడు. తాజ‌గా క‌స్ట‌డీ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. ఈ చిత్రం వెంకట్ ప్రభు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా , పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి నిర్మించారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. అరవింద స్వామి, శరత్ కుమార్, ప్రియమణి కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇచ్చారు. నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్ష‌కుల‌ని అల‌రించిందా లేదా అనేది చూద్దాం.

చిత్ర కథ విష‌యానికి వ‌స్తే.. శివ(నాగ చైతన్య ) నిజాయితీ గల కానిస్టేబుల్. అత‌ను తను ప్రేమించిన రేవతి(కృతి శెట్టి )ని పెళ్లి చేసుకోని సంతోషంగా ఉండాల‌ని అనుకుంటాడు. కాని సఖినేటి పల్లి పోలీస్ స్టేషన్లో రాజన్న ( అరవింద్ స్వామి) ని అరెస్ట్ చేసి ఉంచడంతో శివ ఊహించ‌ని నిర్ణ‌యం తీసుకుంటాడు. రేవ‌తికి మ‌రో పెళ్లి నిశ్చ‌యించార‌నే విష‌యం తెలుసుకున్న శివ ఆమెని త‌న తో పాటు తీసుకెళ‌తాడు.మ‌రోవైపు రాజ‌న్న ప్ర‌మాదంలో ఉన్నాడ‌ని తెలుసుకున్న శివ ఆయ‌న‌ని కూడా త‌న‌తో తీసుకెళ‌తాడు. ఈ క్ర‌మంలో శివ కోసం పోలీసులు వెతుకుతారు. ఆ త‌ర్వాత ఏం జరిగింద‌నేది మిగ‌తా క‌థ‌.

Custody Movie Review in telugu how is it
Custody Movie Review

క‌థ, కథనాల్లో పెద్దగా దమ్ములేక‌పోవ‌డంతో సినిమా ప్రేక్ష‌కుల‌ని పెద్దగా అల‌రించ‌దు. శివ పాత్రల నాగ చైతన్య బాగానే అల‌రించాడు. సినిమా కోసం బాగా క‌ష్ట‌ప‌డిన‌ట్టు మూవీ చూసిన వారికి అర్ధ‌మవుతుంది. కృతి శెట్టి రేవతి పాత్రలో ఉన్నంతలో పర్వాలేదు, ఒక నాగ చైతన్య కి సమానంగా స్క్రీన్ టైం ఉన్న అరవింద్ స్వామి అంతే అద్భుతంగా తన పాత్రని పండించాడు, మిగ‌తా న‌టీన‌టులు కూడా త‌మ పాత్ర‌ల మేర అల‌రించారు. ఇక వెంకట్ ప్రభు సినిమాని తమిళ్ నేటివిటీకి అనుగుణంగా తెరకెక్కించాడు. సాంకేతికంగా కస్టడీ చిత్రం చాల బాగుంది, ఇక ఎస్ ఆర్ కతిర్ ఛాయాగ్రహణం సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు, యువన్ శంకర్ రాజా పాటలు అంతగా ఆకట్టుకొవూ కానీ నేపధ్య సంగీతం ప్రతి సన్నివేశాన్ని మరో మెట్టు ఎక్కించాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago