Cough : దగ్గు నివారణకు.. అద్భుతమైన వంటింటి చిట్కాలు..

Cough : వాతావరణం చల్లగా ఉంటే అందరికీ నచ్చుతుంది. కానీ, ఈ వాతావరణం కొంతమందికి ఆరోగ్య సమస్యలు తీసుకొస్తుంది. జ్వరం, దగ్గు, జలుబు వంటి వాటితో సతమతమవుతుంటారు. వీటిలో దగ్గు మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. గొంతు వెనకాల మ్యూకస్, ఏవో తెలియని చికాకు పెట్టే జీవులు జారుకున్నప్పుడు దగ్గు అసంకల్ప ప్రతీకార చర్యగా వస్తుంది. ఈ సమస్య మొదలైనప్పటి నుంచి సమస్యను తగ్గించే మార్గాలను వెతుకుతాం.. అయితే, కొన్ని ఇంటి చిట్కాల ద్వారా సమస్యను తగ్గించుకోవచ్చు.

అల్లం, టీ పౌడర్, తులసి: గ్లాసు నీటిలో అర టీ స్పూన్ అల్లం తరుముకు, కొద్దిగా టీ పౌడర్, మూడు తులసి ఆకులు వేసి సుమారు 10 నిమిషాలు మరిగించాలి. ఈ ద్రవం చల్లారిన తరువాత తాగితే గొంతులో గరగరతో పాటు దగ్గు తగ్గుతుంది. పొడి దగ్గు.. ఛాతిలో పట్టినట్టు ఉంటే: దీని కోసం ముందు 3 కప్పుల నీళ్లలో 2 తమలపాకులు, నాలుగు మిరియాలు ( పొడి ) వేసి కలిపి 15 నిమిషాలు మగరబెట్టి దించాలి. ఈ మిశ్రమంలో చెంచాడు తేనె కలిపి ఉదయం సాయంత్రం తీసుకోవాలి.

Cough home remedies in telugu
Cough

దీర్ఘకాలంగా దగ్గు ఉంటే: దీర్ఘకాలికంగా దగ్గు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. అలాగే గ్లాసు నీటిలో 3 మల్బరీ ఆకులను వేసి 10 నిమిషాలు మరగబెట్టాలి. ఇందులో ఎగ్ వైట్ (తెల్ల సొన) మిక్స్ చేసి తాగాలి. గొంతు గరగర తగ్గాలంటే: లవంగాలు చప్పరిస్తే గొంతులో గరగర తగ్గుతుంది. దాంతో పాటు పాలలో పసుపు వేసుకుని తాగితే ఉపయోగం ఉంటుంది. గుర్రపు ముల్లంగి సిరప్: పావు కప్పు తేనెలో తురిమిన గుర్రపుముల్లంగిని వేయండి. దీన్ని కొన్ని గంటల పాటు అలాగే ఉంచి దగ్గు సిరప్‌గా వాడండి. పై వంటింటి చిట్కాలు ద్వారా దగ్గు నుంచి ఉపశమనం పొందండి.

Share
Usha Rani

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago