Nara Lokesh : చంద్రబాబు తనయుడు నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజల మనసు గెల్చుకుంటేనే తాను నాయకుడ్నిఅవుతానని టీడీపీ నేత నారా లోకేష్ చెబుతూ వస్తున్నారు. ప్రజల భవిష్యత్‌ను జాగ్రత్తగా చూసుకుంటేనే వారిని గెలుస్తానని చెప్పిన ఆయన… సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల బండిలా ముందుకు తీసుకెళ్తానంటూ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పాలనలో ఫ్యాక్షనిజానికి ఫుల్‌స్టాప్ పడిందన్నారు. టీడీపీ పాలనలో సీమలో చాలా మార్పు వచ్చిందని లోకేష్ తాజాగా పేర్కొన్నారు. వాటర్ గ్రిడ్ ద్వారా రాయలసీమలోని ప్రతి గ్రామానికి కుళాయి ద్వారా రక్షిత తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ కంపెనీలకు సీమను కేరాఫ్‌గా మార్చుతామన్నారు. పాదయాత్రలో సీమ కష్టాలు చూశానని, వారి కన్నీళ్లు తుడుస్తానన్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ కారిడార్ల ద్వారా పారిశ్రామిక అభివృద్ధి చెందుతుందని లోకేష్ పేర్కొన్నారు. ఒకవైపు నారా లోకేష్ పలు హామీలు ఇచ్చుకుంటూ ముందుకు సాగుతుండగా, ఆయన ఎన్ని హామీలు ఇచ్చిన కూడా గెలవడం అసాధ్యం అంటూ జోస్యాలు చెబుతున్నారు. ఓ కామన్ మ్యాన్.. నారా లోకేష్ పై తన అభిప్రాయం తెలియజేస్తూ.. ఏది పడితే అది మాట్లాడితే నాయకుడు కారు. ఆయన వేరే వాళ్లు చులకన అయిపోతున్నారు అని అనుకుంటున్నాడు. కాని తానే అవుతున్నాడు.
ప్రతి నియోజక వర్గానికి పోవడం అక్కడ వాళ్లు పేపర్ ఏదో రాసి ఇస్తే దానిని బట్టి నాయకులని విమర్శించడం చేస్తున్నారు. జగన్ నీ మీద కోడిగుడ్లు వేయించాల్సిన అవసరం లేదని ఆ వ్యక్తి అన్నారు. జగన్‌కి, నీకు పోలిక పెట్టుకుంటే అది అవివేకం అవుతుంది. జగన్ చిటికిన వేలు కూడా పనికి రారు. దాడులు ఏమి పెరిగిపోలేదు. దాడులు చేయించాల్సిన అవసరం ఎవరికి లేదు. అభద్రతా భావంతో మీరు చేస్తున్న కామెంట్స్ ఎవరికి ఎఫెక్ట్ కావు. సినిమాలకి గ్యాప్ వచ్చినట్టుంది. అందుకే పవన్ కళ్యాణ్ మళ్లీ వస్తున్నాడు తప్ప ఆయన ఏం చేయలేడని విమర్శలు గుప్పించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…