Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

CM YS Jagan : నాకు ఓ చెల్లెలు ఉంది.. ష‌ర్మిళ‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన జ‌గ‌న్

Shreyan Ch by Shreyan Ch
December 30, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

CM YS Jagan : ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయం రంజుగా మారుతుంది. ఒకరిపై ఒక‌రు దారుణ‌మైన కామెంట్స్ చేసుకుంటున్నారు. తాజాగా వైఎస్ జ‌గ‌న్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌,చంద్ర‌బాబుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు, పవన్ లక్ష్యంగా పంచ్ లతో ఫైర్ అయ్యారు. ఏ భార్యతోనూ మూడు నాలుగేళ్లు కాపురం చేయలేని పవన్..చంద్రబాబుతో మాత్రం 15 ఏళ్ల బంధం ఉండాలని చెబుతున్నారని ఎద్దేవా చేసారు. ఈ ఇద్దరికి ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదన్నారు. తన పాలన పై ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు ఏ గ్రామంలో అయినా చర్చకు సిద్దమని చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్ చేసారు. ఏ భార్యతోను ముచ్చటగా మూడు.. నాలుగు సంవత్సరాలు కూడా కాపురం చేయ‌ని మ్యారేజ్ స్టార్‌కు చంద్ర‌బాబుతో మాత్రం 10-15 ఏళ్ల బంధం కొనసాగిస్తామని చెబుతున్నారని ఎద్దేవా చేసారు.

బాబు కోసమే తన జీవితమని..అందుకు అంగీకరించని వారిని తన పార్టీలో కూడా ఉండకూడదని..పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని..మరో అభిప్రాయం లేదని చెబుతున్నారని వివరించారు. ప్రజల కోసం త్యాగాలు చేసేవారిని చూసామని… ప్యాకేజీల కోసం త్యాగాలు చేసే వారిని ఎప్పుడూ చూసి ఉండమని జగన్ వ్యాఖ్యానించారు.చంద్రబాబు సీఎం అయితే చాలు, అదే తనకు వందల కోట్లని దత్తపుత్రుడు భావిస్తున్నారని జగన్ చెప్పుకొచ్చారు. దత్తపుత్రుడుకు చంద్రబాబు ఎన్ని సీట్లు ఇచ్చినా ఒకే అంటున్నారని… ఇవ్వకున్నా ఓకే. త్యాగరాజు దత్తపుత్రుడు అని జగన్ పేర్కొన్నారు.

CM YS Jagan interesting comments on ys sharmila
CM YS Jagan

ఆడవాళ్లను ఆటవస్తువులుగా మాత్రమే చూస్తూ..పెళ్లి అనే పవిత్ర వ్యవస్థ సంప్రదాయాన్ని మంట గలుపుతూ పెళ్లిళ్లు – విడాకులు తీసుకుంటున్న పవన్ నాయకుడుకు ఓట్లు వేయాలా అని ప్రశ్నించారు. రెండు విషాలు కలిస్తే అమ్రుతం అవుతుందా అని ప్రశ్నించారు. ఈ ఇద్దరి కుటిల నీతిని పేద కుటుంబం, కులం అయినా ఎదిగిందా అని సీఎం వ్యాఖ్యానించారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తిగా నాలుగున్నారేళ్లు పాలన చేసిన నాతో ఢీ కొంటున్నారని జగన్ పేర్కొన్నారు. జగన్ కంటే మెరుగైన పాలన చేసాను…తనను గెలిపించండి అని చంద్రబాబు అడగగలరా అని ప్రశ్నించారు. అందులో భాగంగా త‌న‌కు చెల్లెలు ఉంద‌ని కూడా ఆసక్తికర వ్యాఖ్య‌లు చేశారు.

Tags: cm ys jagan
Previous Post

Ice Bath Challenge : ఐస్ బాత్ ఛాలెంజ్.. మంచు ల‌క్ష్మీ, ర‌కుల్, ప్ర‌గ్యా వ‌ణికిపోయారుగా..!

Next Post

CM YS Jagan : చిన్నారికి నామ‌క‌ర‌ణం చేసిన జ‌గ‌న్.. ఏం పేరు పెట్టాడో తెలుసా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Mutyala Muggu Movie : మూవీలో స్టార్స్ ఎవరూ లేరు.. రూ.12 లక్షలు పెట్టి తీశారు.. ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే..?

by Usha Rani
November 21, 2022

...

Read moreDetails
వార్త‌లు

శ్రీజ విడాకుల‌పై కొన్నాళ్లుగా వార్త‌లు.. తాజా పోస్ట్‌తో అంద‌రు షాక్..

by Shreyan Ch
January 21, 2023

...

Read moreDetails
వార్త‌లు

Samantha : పెళ్లి, ల‌వ్ గురించి స‌మంత అలా అనేసింది ఏంటి.. షాకింగ్ రియాక్ష‌న్ ఇచ్చిన విజయ్..

by Shreyan Ch
September 1, 2023

...

Read moreDetails
politics

Barrelakka : బ‌ర్రెల‌క్క‌కి ఫుల్ స‌పోర్ట్ అందించిన ఇంట‌ర్నేష‌న‌ల్ లాయ‌ర్

by Shreyan Ch
November 23, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.