మెగాస్టార్ చిరంజీవి ప్రొఫెషనల్ లైఫ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో.. ఫ్యామిలీ లైఫ్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకున్నా తనకంటూ ఓ స్టార్ డమ్ ను తెచ్చుకున్నారు. సిల్వర్ స్క్రీన్ పై మెగాస్టార్ బిరుదును అందుకున్నారు. ఇక బుల్లితెరపై కూడా అప్పుడప్పుడూ కనిపిస్తూ సందడి చేస్తుంటారు. అలా రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ యాంకర్ అయిన సుమ అడ్డా షోకు స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. చిరంజీవితో పాటు బాబీ, వెన్నెల కిషోర్, జబర్ధస్త్ శ్రీను కూడా వచ్చి సందడి చేశారు.
ఈ ప్రోగ్రామ్ ను సంక్రాంతి స్పెషల్ గా ప్రసారం చేస్తారు. ఈ షోకి సంబంధించిన ప్రోమో ప్రజంట్ వైరల్ అవుతుంది. చిరంజీవి కామెడీ టైమింగ్, మేనరిజమ్స్, స్టైల్ తో ప్రేక్షకుల్ని అలరించారు. దీంతో చిరంజీవి భార్య సురేఖ గురించి ఎవ్వరికీ తెలియని విషయాల్ని చెప్పించే ట్రైల్స్ చేసింది యాంకర్ సుమ. చిరు ఫ్యామిలీ మెంబర్స్ అయిన రామ్ చరణ్, సురేఖ, పవన్ కళ్యాణ్ పేర్లను చిరు ఫోన్ లో ఏమని సేవ్ చేసుకున్నారో చెప్పాలంటూ కోరింది. ఈ ప్రశ్నకు చిరంజీవి రెస్పాన్డ్ అవుతూ సురేఖ పేరును రే అని సేవ్ చేసుకున్నానని అన్నారు. ఈ మాట అనగానే అభిమానులు ఒక్కసారిగా నవ్వారు.
ఆ తర్వాత రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ పేర్లను ఎలా సేవ్ చేసుకున్నారో కూడా చెప్పారు. రామ్ చరణ్ పేరును చెర్రి, పవన్ పేరును కళ్యాణ్ బాబు అని సేవ్ చేసుకున్నారట. అలాగే తన తండ్రిని గుర్తు చేసుకుని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. ఇక సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య మూవీ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాల్ని షేర్ చేసుకున్నారు. ఈ సినిమా ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…