Upasana : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్-ఉపాసన జంట తప్పక ఉంటుంది. అపోలో హాస్పిటల్స్ ఎండీ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసన కామినేనితో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపించిన రామ్ చరణ్.. ఆ తర్వాత ఇరుకుటుంబసభ్యులను ఒప్పించి 14 జూన్ 2012 తేదిన వైభవంగా ఆమెను వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. సినీ , రాజకీయ, క్రీడా ప్రముఖులు ఎందరో వీరి పెళ్లికి హాజరయ్యారు. చరణ్ కి వివాహం జరిగి పదేళ్లు అవుతుంది. పదో వార్షికోత్సవం సందర్భంగా ఫ్యాషన్ నగరంగా పేరు గాంచిన మిలాన్ లో వీరి మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.
అయితే అంతా బాగానే ఉన్నా చరణ్-ఉపాసన పిల్లల్ని కనకపోవడం మెగా అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. ఎంత కెరీర్ లో బిజీ అయినప్పటికీ పదేళ్లలో ఫ్యామిలీ ప్లానింగ్ చేయకపోవడం ఏంటి అని కొందరు వాపోతున్నారు . మరోవైపు అల్లు అర్జున్ .. చరణ్ కంటే ఓ ఏడాది ముందు 2011 లో అల్లు అర్జున్ వివాహం చేసుకున్నారు. అల్లు అర్జున్ – స్నేహారెడ్డిలకు ఏడేళ్ల అబ్బాయి అయాన్, నాలుగేళ్ళ అమ్మాయి అర్హ ఉన్నారు. అదే విధంగా చరణ్ కూడా ఓ వారసుడి కంటే మురిసిపోవాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు.
అయితే పెళ్ళిలో జరిగిన చిన్న పొరపాటే వారికి పిల్లలకి పుట్టకపోవడానికి కారణం అంటూ మెగాస్టార్ బాధపడుతున్నారట. చిరంజీవి పెళ్లి అయిన తర్వాత స్వామీ వారికి కళ్యాణం చేపిస్తామని మొక్కుకున్నారట. ఇక పెళ్లి సమయంలో అన్నికూడా కామినేని వాళ్ల ఆచారాలకు తగ్గట్టుగానే జరిగాయని, కొణిదెల ఆచారం ప్రకారం ఏం జరగలేదని. ఈ కారణంగానే చరణ్ కు పిల్లలు పుట్టడం లేదని చిరంజీవి బాధపడుతున్నారట .వీలైతే త్వరలో రామ్ చరణ్- ఉపాసనకి తమ కుటుంబ ఆచారానికి తగ్గట్టు పెళ్లి చేయించాలని చిరంజీవి అనుకుంటున్నాడట. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…