టాలీవుడ్ సీనియర్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి స్టామినాతో పాటు ఫాలోయింగ్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. ఓ పక్క యంగ్ హీరోలు సంవత్సరానికి ఒక సినిమానే అంటూ మడి కట్టుకుని కూర్చుంటే.. సీనియర్ హీరోలు చిరు, బాలయ్య లు మాత్రం జెట్ స్పీడ్‌తో సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. తమ సినిమాలతో.. యంగ్ హీరోలకు చుక్కలు చూపిస్తున్నారు. సూపర్ డూపర్ హిట్లు కొడుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి బాలయ్య వీరసింహారెడ్డితో చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రంతో అదరగొట్టారు.
1999 నుండి చిరంజీవి బాలకృష్ణ మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉండేది. సంక్రాంతికి ఈ ఇద్దరు పోటీ పడగా బాలయ్యనే ఈ పోటీలో గెలిచాడు. చిరంజీవి 1999లో స్నేహం కోసం సినిమాతో పలకరించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం వందరోజులు ఆడడమే కాదు భారీ వసూళ్లను కూడా రాబట్టింది. ఈ సినిమాలోచిరు నటనకు ఉత్తమనటుడు అవార్డు వచ్చింది. ఇక ఈ సినిమా తరవాత కృష్ణ హీరోగా నటించిన మానవుడు దానవుడు విడుదలైంది. ఈ ప్రవాహంలో ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఇదే ఏడాది సంక్రాంతి కానుకగా బాలయ్య సమరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు విజయేంద్రప్రసాద్ కథను రాశారు.
సమరసింహారెడ్డి సునామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట ఈ చిత్రం కొన్ని థియేటర్ లలో విడుదలై వందలరోజులు ఆడింది. ఈ సినిమాకి కోట్లల్లో కలెక్షన్స్ రాగా, సమరసింహారెడ్డి సినిమా విడుదల తరవాత చిరంజీవి స్నేహం కోసం సినిమా కలెక్షన్స్ డల్ అయ్యాయి. మరోవైపు సుమన్ హీరోగా నటించిన పెద్దమనుషులు సినిమా కూడా సంక్రాంతికి విడుదల కాగా సమరసింహారెడ్డి దెబ్బకు తట్టుకోలేక ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది. అలా ఆ ఏడాది బాలయ్య విజృంభించి రచ్చ చేశాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…