Chatrapati Suridu : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ఛత్రపతి. ఈ సినిమా ప్రభాస్ క్రేజ్‌ని పీక్స్‌లోకి తీసుకుపోయింది. చిత్రం విడుదలై చాలా రోజులే అవుతున్నా మూవీ జ్ఞాపకాలు ఇంకా మరచిపోలేదు మన సినీ జనాలు. ఇందులో ప్రభాస్ యాక్షన్ సీన్స్, రాజమౌళి మార్క్ ఎమోషన్స్, ఎలివేషన్స్ సినిమాను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాయి. ముఖ్యంగా సూరీడు.. ఓ సూరీడు అంటూ సాగే ఒక సీన్.. సినిమా టెంపోను మార్చేస్తుంది. సూరీడు అనే చిన్న కుర్రాడిని రౌడీ గ్యాంగ్ దారుణంగా కొట్టడంతో ప్రభాస్ లో సరికొత్త కోణం బయటపడుతుంది.
ఇక ఆ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఈ సినిమాతో ఎంతో పేరు సంపాదించుకున్నాడు.. సూరీడు బస్సుకు యాళ్లయితాందిరా.. అనే మాటలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో మెదులాడుతూనే ఉంటాయి. ఈ సినిమాలో సూరీడు పాత్రలో చేసిన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ చాలా పెద్ద అయిపోయాడు.. ఇప్పుడు మీరు చూస్తే అవాక్కవుతారు.. అతని పేరు భశ్వంత్ కాగా, ఇప్పుడు చాలా పెరిగి పెద్దయ్యాడు. హీరోలా కనిపిస్తున్నాడు. చూస్తుంటే మనోడు త్వరలో హీరోకి ట్రై చేయబోతున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం భశ్వంత్ ఫొటోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
ఛత్రపతి మూవీ తర్వాత ఆ సూరీడు మళ్లీ తెరపై కనిపించలేదు.. ఇతడు పై చదువుల కోసం విదేశాలకు వెళ్లి ఈ మధ్యనే మళ్లీ స్వదేశానికి వచ్చాడు. దీంతో సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి .ఇండస్ట్రీలో మళ్లీ అవకాశం వస్తే తనని తాను నిరూపించుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాడట. మరి ఆయనకు ఏ డైరెక్టర్ దగ్గర నుండి అవకాశం వస్తుందో, ఎలాంటి హిట్ కొడతాడో.. చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…