Chandra Shekhar : కొన్ని జంటలు అందరి దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంటారు. సాధారణంగా ఇద్దరు అందంగా ఉంటే చూడ ముచ్చటైన జంట అని అంటాం. కానీ ఇద్దరిలో ఒకరు తేడాగా ఉన్నా కూడా ఏదో ఒక విమర్శలు వ్యక్తం అవుతుండడమే కాక వాటి గురించి చర్చ నడుస్తూనే ఉంటుంది. తమిళ నిర్మాత అయిన రవిందర్ చంద్రశేఖర్ – మహా లక్ష్మీ జంట ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నారు. యూట్యూబ్ ఛానల్స్ నుంచి ప్రముఖ లీడింగ్ న్యూస్ ఛానెల్స్ వరకు మహాలక్ష్మి రవీందర్ దంపతులను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత రవీందర్ మాట్లాడుతూ.. పిల్లల విషయంలో తనకు మహాలక్ష్మీ ఓ కండిషన్ పెట్టిందన్నారు.
నిర్మాత రవీంద్ర చంద్రశేఖర్, యాంకర్ మహాలక్ష్మి గతంలోనే వేరే వాళ్లని వివాహం చేసుకున్నారు. తాజాగా వారు రెండో వివాహం చేసుకున్నారు. అయితే చాలా అందంగా ఉండే మహా లక్ష్మీ.. లావుగా, నల్లగా ఉండే రవీంద్రని పెళ్లి చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. మహాలక్ష్మి డబ్బు కోసమే చంద్రశేఖర్ ను వివాహం చేసుకుంది అంటూ ట్రోల్స్ చేశారు. అయితే తాజా ఇంటర్వ్యూలో చంద్రశేఖర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. మహాలక్ష్మీ మనసు తనకు తెలుసన్నాడు. డబ్బు కోసం ప్రేమించే వ్యక్తి కాదన్నారు.
మహాలక్ష్మికి అనిల్‌తో గతంలో వివాహమై ఒక పాప ఉంది. తర్వాత ఇద్దరూ విడిపోయారు. దీంతో ఆమె నిర్మాత రవీందర్‌ను ప్రేమించి రెండో వివాహం చేసుకుంది. కొద్ది రోజుల క్రితమే వీరి పెళ్లి ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి తిరుపతి వేదికైంది. తిరుపతిలో ఘనంగా బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. పిల్లల విషయంలో మహాలక్ష్మీ తనకు కండిషన్ పెట్టిందని రవీందర్ చెప్పుకొచ్చారు. మహాలక్ష్మీకి ఇదివరకే పెళ్లి అయి.. ఓ పాప ఉండగా, తమ ప్రేమకు గుర్తుగా తనతో పిల్లలు కావాలని కోరిందని చెప్పాడు రవీంద్ర.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…