Chandra Babu : ప్యాకేజ్ మీ బాబులు ఇచ్చారా.. వైసీపీపై విరుచుకుప‌డ్డ చంద్ర‌బాబు..

Chandra Babu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తులపై గ‌త కొద‌ది రోజులుగా ఎంత ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుందో మ‌నం చూశాం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవ‌డం ఏపీ అధికార పార్టీకి ఏమాత్రం రుచించడం లేదు. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయారని, బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని, పవన్ ఒక ప్యాకేజీ స్టార్ అంటూ తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు ని టార్గెట్ చేస్తున్నారు.ఇటీవ‌ల చంద్ర‌బాబుని ప‌వ‌న్ భేటి అవ్వ‌గా తన రేటు పెంచుకోవడం కోసమే చంద్రబాబును కలిశాడని మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపణలు గుప్పించారు.

పవన్ డబ్బు కోసం దిగజారి పోయాడని, తనను నమ్ముకున్న వారిని నట్టేట ముంచుతున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు.ఇలాంటి విమ‌ర్శ‌లు చేస్తున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు వైసీపీ బ్యాచ్‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విమ‌ర్శ‌ల‌ని స‌ద్విర్శ‌లు చేయడం నేర్చుకో, అంతేకాని సైకోలా ప్ర‌వ‌ర్తించ‌వ‌ద్దు. ప్ర‌భుత్వ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు లేవు. అమ్మ ఒడి లేదు. ముగ్గురు ఉంటే ఒక్క‌రికి మాత్ర‌మే ఇస్తారు. అస‌లు ఏంటి వీరి ప్ర‌భుత్వం ఇలా చేయ‌డం అంటూ చంద్ర‌బాబు గ‌ట్టిగానే ఇచ్చిప‌డేసారు.

Chandra Babu comments on pawan kalyan package
Chandra Babu

అయితే పవన్ కళ్యాణ్‌ని ఎవరైనా ఒక్కమాట అంటే వందల వేల లక్షల నోళ్లు సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉంటాయి. నోటికొచ్చినట్టు మాట్లాడితే తాట తీస్తాం అంటూ పవన్ కళ్యాణ్ మాదిరిగానే కౌంటర్లు పేల్చుతుంటారు ఆయన అభిమానులు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు.. ప‌వ‌న్‌పై విమ‌ర్శించే వారికి కూడా గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చాడు. ప్యాకేజ్ ప్యాకేజ్ అని ఊరికే అంటారు. ఎవ‌రు ఇచ్చారు మీ బాబు ఇచ్చాడా అని జ‌గ‌న్‌పై కూడా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు టాక్. కాగా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పొత్తులపై చేసిన సంచలన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమారం రేగిన విషయం తెలిసిందే. ఇప్పటికే వైసీపీ మంత్రులు, నేతలు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉండ‌గా, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ కూడా పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago