Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Bhanu Sri Mehra : అల్లు అర్జున్ న‌న్ను బ్లాక్ చేశాడు.. త‌ర్వాత ఏం చేశాడంటే.. హీరోయిన్ ఆవేద‌న‌..

Shreyan Ch by Shreyan Ch
March 19, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Bhanu Sri Mehra : టాలీవుడ్ టాప్ హీరోల‌లో అల్లు అర్జున్ ఒక‌రు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ త‌న క్రేజ్ అంత‌కంత పెంచుకుంటూ పోతున్నాడు. అల్లు అర్జున్ పుష్ప తర్వాత ప్రస్తుతం పుష్ప2ను చేస్తోన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈచిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను జరపుకుంటోంది. ఎక్కడా తగ్గకుండా సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పుష్ప ది రూల్ మూవీ అన్ని హక్కుల కోసం 900 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక పుష్ప ది రూల్ సినిమా 250 కోట్లతో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాతో బ‌న్నీ క్రేజ్ పీక్స్ కి వెళ్ల‌డం ఖాయం అంటున్నారు.

ఇటీవ‌ల బ‌న్నీ తెగ వార్త‌ల‌లో నిలుస్తూ ఉన్నాడు. తాజాగా ఓ హీరోయిన్ విష‌యంలో హాట్ టాపిక్ అయ్యాడు. ఆ హీరోయిన్​ భానుశ్రీ మెహ్రా. అల్లు అర్జున్​‌తో వరుడు సినిమాలో ఆడిపాడిన ఈ భామ .. ఆ సినిమాతోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా అంతా ఆడకపోవడం వల్ల.. ఆ తర్వాత ఆమెకు పెద్దగాఅయితే చాన్సులు రాలేదు. కామియో, గెస్ట్ అప్పీయరెన్స్ పాత్రల్లో కనిపించినా.. అవి పెద్దగా హెల్ప్ అవ్వలేదు. కొంత కాలంగా ఈ ముద్దుగుమ్మ యూట్యూబ్‌లో సంద‌డి చేస్తుంది. అయితే బన్నీ గురించి ఊహించని కామెంట్స్ చేసింది. బన్నీ తనను ట్విట్టర్​లో బ్లాక్​ చేశాడంటూ చెప్పుకొచ్చింది.

Bhanu Sri Mehra sensational post about allu arjun viral
Bhanu Sri Mehra

‘వరుడు’ తర్వాత ఇప్పటికీ తనకు మంచి అవకాశాలు రావడం లేదని తెలిపిన భానుశ్రీ.. ఎంతటి కష్టసమయంలోనైనా హాస్యాన్ని వెతుక్కోవడం తాను నేర్చుకున్నట్లు రాసుకొచ్చింది. అందుకు ఉదాహారణగా బన్నీ తనను ట్విట్టర్‌లో బ్లాక్ చేసినట్లు తెలిపింది. ఆ తర్వాత కాసేపటికీ గ్రేట్ న్యూస్, అల్లు అర్జున్ తనను అన్​బ్లాక్​ చేశాడంటూ మరో పోస్ట్​ పెట్టింది ఆమె. దీంతో ఫ్యాన్స్​ గందరగోళంలో పడిపోయారు. అయితే భానుశ్రీ యూట్యూబ్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా లింక్స్ ని సెల‌బ్రిటీల ట్విట్ట‌ర్‌లో ప‌దే ప‌దే షేర్ చేస్తుండ‌డం వ‌ల‌న అలా చేసి ఉంటాడ‌ని అనుకుంటున్నారు. అయితే నా కేరీర్ సెట్ బ్యాక్ చేసుకోవడం కోసం అతన్ని బ్లేమ్ చేయడం లేదు. నా కష్టాల్లో నవ్వుతూ ముందుకు సాగిపోవడమే నేర్చుకుంటున్నాను. మున్ముందు మరింత మంచి కోసం వేచి ఉండండి. అలాగే అల్లు అర్జున్ కు ధన్యవాదాలు అని తెలిపింది వ‌రుడు భామ‌.

Tags: allu arjunBhanu Sri Mehra
Previous Post

Alekhya Reddy : పెళ్లి త‌ర్వాత వాళ్లు మ‌మ్మ‌ల్ని చాలా బాధ పెట్టారు.. తార‌క‌ర‌త్న భార్య సంచ‌ల‌న పోస్ట్..

Next Post

Mohan Babu : చిరంజీవితో విభేదాలు ఉన్నాయా.. ఎట్టకేల‌కు క్లారిటీ ఇచ్చిన మోహ‌న్ బాబు..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

KTR Son Himanshu : కేటీఆర్ త‌న‌యుడు పోలీసుల‌ని నానా ర‌కాలుగా హింసించాడు.. ఏఎస్ రావు సంచ‌ల‌న‌ కామెంట్స్..

by Shreyan Ch
January 18, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Sr NTR Food Habits : ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. 24 ఇడ్లీలు, 30 బ‌జ్జీలు..

by Usha Rani
December 4, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.