Bandla Ganesh : బండ్ల గ‌ణేష్‌కి ఎదురు ప‌డ్డ రోజా.. అప్పుడు రియాక్ష‌న్ ఏంటంటే..!

Bandla Ganesh : బండ్ల గ‌ణేష్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ మ‌ధ్య కాలంలో కాంట్ర‌వ‌ర్సీస్‌తో హాట్ టాపిక్‌గా మారుతుంది.యాక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన బండ్ల గణేష్.. 2009లో రవితేజ ‘ఆంజనేయులు’ సినిమాతో నిర్మాతగా మారారు. ఇక రెండు సినిమాని ఏకంగా పవన్ కళ్యాణ్ తోనే నిర్మించారు. ‘తీన్‌మార్’తో ప్లాప్ ని అందుకున్న బండ్ల గణేష్.. మూడో సినిమా ‘గబ్బర్ సింగ్’తో ఇండస్ట్రీ హిట్టుని అందుకున్నారు. ఆ తరువాత ఎన్టీఆర్‌తో బాద్‌షా, అల్లు అర్జున్‌తో ఇద్దరమ్మాయిలతో, రామ్ చరణ్‌తో గోవిందుడు అందరివాడేలే సినిమాలు తెరకెక్కించారు. చివరిగా ఎన్టీఆర్‌తో ‘టెంపర్’ తెరకెక్కించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది.

కొద్ది కాలంగా సినిమాల‌కి దూరంగా ఉంటున్న బండ్ల గ‌ణేష్‌.. ఎక్కువ‌గా కాంట్ర‌వ‌ర్షియ‌ల్ కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నాడు. తాజాగా తిరుమల శ్రీవారిని నిర్మాత బండ్ల గణేష్‌ దర్శించుకున్నారు. నైవేధ్య విరామ సమయంలో బండ్ల గణేష్ భార్య‌తో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం బండ్ల గణేష్‌కు వేద పండితులు ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.అయితే బండ్ల గ‌ణేష్‌కి రోజా కూడా ఎదురుప‌డ‌డంతో ఆయ‌న విచిత్రంగా ప‌ల‌కరించారు. అప్పుడే ద‌ర్శ‌నం అయిందా అంటూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.

Bandla Ganesh visited tirumala and faced roja
Bandla Ganesh

తిరుమల శ్రీవారిని వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలువురు ప్రముఖులు దర్శించు కున్నారు.ఏకాదశి పురస్కరించుకొని పెద్ద ఎత్తున విఐపీలు తిరుమల కి వచ్చారు. ఇందులో ప్రదానంగా ఏపీ హైకోర్టు జడ్జి సుజాత , ఏపీ హైకోర్టు జడ్జి శ్రీనివాస్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి మిధున్ రెడ్డి, ఏపీ హైకోర్టు జడ్జి రవీంద్రబాబు, ఏపీ హైకోర్టు జడ్జి సుబ్బారెడ్డి, డిప్యూటీ సిఎం నారాయణస్వామి, సీఎం రమేష్, ఐ టి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, బండ్ల గణేష్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి విస్వరూఫ్, స్పీకర్ తమ్మినేని సీతారాం, బి సి వెల్ఫేర్ & ఐ &పి ఆర్ మినిస్టర్ చెల్లుబోయున వేణుగోపాల కృష్ణ, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు , కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, మినిస్టర్ ఉషశ్రీ చరణ్, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మినిస్టర్ ఆదిమూలం సురేష్, ఏపీ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా, మినిస్టర్ మెరుగు నాగార్జున, మత్స్య కార శాఖ మంత్రి సిదిరి అప్పల రాజు త‌దిత‌రులు ఏకాద‌శిని పుర‌స్కరించుకొని దర్శించు కున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago