Balakrishna : బాల‌కృష్ణ హెల్మెట్ స్టోరీ.. లీకైన వీడియో చూస్తే ఫ్యాన్స్ షాక‌వుతారు..!

Balakrishna : నంద‌మూరి బాల‌య్య‌.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. విశ్వ విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి ఎన్టీఆర్ న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాల‌య్య ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు.ఇప్పుడు మనం చూస్తున్నది బాలయ్యను కాదు.. ఆయన వర్షన్ 2.0ను. ఒకప్పుడు ఒక్క హిట్ కొడితే.. మూడు నాలుగేళ్ల వరకు మరో హిట్ కోసం అభిమానులు ఆశగా ఎదురు చూసేవాళ్లు.కానీ ఇప్పుడలా కాదు.. వరస విజయాలు కొడుతూనే ఉన్నారు ఎన్‌బీకే. దాదాపు 30 ఏళ్ళ తర్వాత హ్యాట్రిక్ అందుకున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో వరసగా మూడు సెంచరీలు కొట్టిన సీనియర్ హీరోగా రికార్డ్ తిరగరాసారు.

అఖండ ముందు వరకు బాలయ్య వేరు.. ఆ తర్వాత బాలయ్య వేరు. అక్కడ్నుంచి ఆయన పాత్రల ఎంపిక పూర్తిగా మారిపోయింది. ఓ వైపు ఫ్యాన్స్ కోసం యూత్ రోల్ చేస్తూనే.. మరోవైపు ఏజ్డ్ రోల్స్ చేస్తున్నారు. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరిలలో బాలయ్య కారెక్టర్స్ బలంగా కనెక్ట్ అయ్యాయి.బాబీ సినిమాలోను మధ్య వయస్కుడిగానే నటిస్తున్నట్లు తెలుస్తుంది. 80వ దశకం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.బాబీ తర్వాత హరీష్ శంకర్‌తో బాలయ్య సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్‌లో ఇది రానుంది. ప్ర‌స్తుతం బాల‌య్య సినిమాల‌తో పాటు రాజకీయాల‌తో కూడా బిజీగా ఉన్నారు.

Balakrishna sensational comments what happened
Balakrishna

అయితే తాజాగా బాల‌య్య‌కి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇందులో బాల‌య్య త‌న అభిమానుల గురించి చెబుతూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. యూత్‌ని హెల్మెట్ విష‌యంలో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు బాల‌కృష్ణ ప్ర‌చార కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అప్పుడు ఆయ‌న త‌న అభిమానులు ఎలా వెంట‌ప‌డ‌తారో, బైకుల మీద ఎలా వెళ‌తారు అనేది చెప్పుకొచ్చారు. అభిమానులే పార్టీకి, రాష్ట్రానికి చాలా అవ‌స‌రం అంటూ బాల‌య్య చాలా ఎగ్జైటింగ్‌తో చెప్పుకొచ్చారు.బాల‌య్య చేసిన ఈ కామెంట్స్‌కి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago