Balakrishna : చిరంజీవి థియేట‌ర్‌లో సెంచ‌రీ కొట్టిన బాల‌య్య‌.. అదిరిపోలా..!

Balakrishna : టాలీవుడ్ సీనియ‌ర్ హీరోలు చిరంజీవి, బాల‌కృష్ణ సినీ ప‌రిశ్ర‌మ కోసం ఎంతో కృషి చేశారు. అప్ప‌ట్లో వారి సినిమాలు రికార్డులు చెరిపేసేవి. వారి సినిమాలు దాదాపు సెంచ‌రీ కొట్టేవి. అయితే బాల‌కృష్ణ, చిరంజీవి ప‌లు సంద‌ర్భాల‌లో పోటీ ప‌డ‌గా కొన్ని సార్లు బాల‌య్య గెల‌వ‌గా, కొన్ని సార్లు చిరంజీవి గెలిచారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఇద్ద‌రు సార్లు పండుగ సంద‌ర్భంగా 8 సార్లు త‌ల‌ప‌డ్డారు. 1984 సంవత్సరం సెప్టెంబ‌ర్‌లో ఇద్దరూ తమ చిత్రాలతో బరిలోకి దిగారు. మూడవ తేదీన మంగమ్మగారి మనవడు చిత్రంతో బాలకృష్ణ రాగా, మూడు రోజుల తర్వాత ఇంటి గుట్టుతో చిరంజీవి వచ్చారు. మంగమ్మగారి మనవడు మాత్రం సూపర్ హిట్ అయి ఆమెకు మంచి పేరుతెచ్చి పెట్టింది.

1984 లోనే రెండో సారి యుద్ధంలోకి దిగారు. డిసెంబర్ 14 న బాలయ్య కథానాయకుడి చిత్రం రిలీజ్ కాగా వారం తర్వాత 21వ తేదీన చిరు రుస్తుం విడుదలయింది.1986 లో స్టార్ హీరోలు రెండు సార్లు తలపడ్డారు. జనవరి 31న కొండవీటి రాజాగా చిరు వచ్చి విజయ దుందుభి మోగించగా, వారం తర్వాత ఫిబ్రవరి 7న నిప్పులాంటి మనిషిగా వచ్చి బాలకృష్ణ పోటీలో వెనుక పడ్డారు. అలా ప‌లుమార్లు ఈ ఇద్ద‌రు హీరోల మ‌ధ్య గ‌ట్టి ఫైట్ న‌డిచింది. చివరి సారి వీరిద్దరూ 2017 లో తల పడ్డారు. రాబోయే సంక్రాంతికి వీరిద్ద‌రూ మ‌రోసారి త‌ల‌ప‌డ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

Balakrishna movie became hit in Chiranjeevi theatre
Balakrishna

ఇక ఇదిలా ఉంటే అప్పట్లో చిరంజీవి సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. ప్రత్యేకంగా కొన్ని థియేటర్లలో చిరంజీవి సినిమా తప్ప వేరేవి ఆడేవి కావు. అలాంటి వాటిలో పశ్చిమగోదావరి జిల్లాలోని సౌభాగ్య థియేట‌ర్ ఒక‌టి. ఇందులో చిరంజీవి సినిమా త‌ప్ప‌క విడుద‌ల కావ‌ల్సిందే. యావరేజ్ సినిమాలు కూడా ఇక్కడ వంద రోజులు అప్ప‌ట్లో ఆడించే వారు. దాంతో ఆ థియేటర్ కు చిరంజీవి సినిమా థియేటర్ అని పేరు ప‌డింది. అయితే 2001లో సౌభాగ్య థియేట‌ర్‌లో చిరంజీవి సినిమా మృగ‌రాజుకు బ‌దులు బాల‌కృష్ణ న‌ర‌సింహ‌నాయుడు విడుద‌ల అయింది. మృగ‌రాజు చిత్రం నెగెటివ్ టాక్ తెచ్చుకోవ‌డంతో న‌ర‌సింహ‌నాయుడు చిత్రాన్ని వంద రోజులు ఆడించారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago