Bigg Boss : బిగ్ బాస్ నెక్ట్స్ సీజ‌న్‌కి హోస్ట్‌గా బాల‌య్య‌.. ఫ్యాన్స్‌కు పూన‌కాలే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Bigg Boss &colon; బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం తెలుగులో à°¸‌క్సెస్ ఫుల్‌గా ఆరు సీజ‌న్స్ పూర్తి చేసుకుంది&period; అక్కినేని నాగార్జున ప్ర‌స్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ కు హోస్ట్ గా ఉన్న విషయం తెలిసిందే&period; మొదటి రెండు సీజన్స్ తర్వాత ఆయన కంటిన్యూ అవుతూ 6à°µ సీజన్ వరకు ఎంతో డిఫరెంట్ గా ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారు&period; అయితే 6à°µ సీజన్ చివరి ఎపిసోడ్ లో నాగార్జున ప్రవర్తించిన తీరు మాత్రం అందరికీ కొంత ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించ‌డంతో పాటు వచ్చే సీజ‌న్‌కి ఆయ‌à°¨ రాడ‌నే హింట్ ఇచ్చిన‌ట్టు అయింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హీరోగానే కాదు హోస్ట్‌గాను నాగ్‌కి కొట్టిన పిండి&period; మీలో కోటీశ్వ‌రుడు షోని à°¸‌క్సెస్ ఫుల్‌గా à°¨‌డిపించ‌à°¨ నాగ్ ఆ à°¤‌ర్వాత బిగ్ బాస్ షోకి సీజ‌న్ 3 నుండి హోస్ట్‌గా ఉన్నాడు&period; గత ఐదు సీజన్ల వరకు కూడా నాగార్జున బాగానే నిలదొక్కుకున్నాడు&period; మంచి రేటింగ్స్ కూడా వచ్చాయి&period; కానీ 6à°µ సీజన్కు వచ్చేసరికి మాత్రం బాస్ ప్లాన్ ఒక్కసారిగా రివర్స్ అయింది&period; ఏది పెద్ద‌గా à°µ‌ర్కవుట్ కాక‌పోవ‌డంతో రేటింగ్ దారుణంగా à°ª‌డిపోయింది&period; నాగార్జున à°µ‌చ్చిన రోజుల‌లో కూడా రేటింగ్ పెద్ద‌గా లేకుండా పోయింది&period; అయితే à°µ‌చ్చే సీజ‌న్ నుండి ఈ షోకి నాగ్ హోస్ట్ గా ఉండ‌à°¡‌ని కొన్నాళ్లనుండి వార్త‌లు à°µ‌స్తున్నాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;8060" aria-describedby&equals;"caption-attachment-8060" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-8060 size-full" title&equals;"Bigg Boss &colon; బిగ్ బాస్ నెక్ట్స్ సీజ‌న్‌కి హోస్ట్‌గా బాల‌య్య‌&period;&period; ఫ్యాన్స్‌కు పూన‌కాలే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;balakrishna-for-bigg-boss&period;jpg" alt&equals;"balakrishna may host next Bigg Boss season " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-8060" class&equals;"wp-caption-text">Bigg Boss<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆదివారం ఫైనల్ ఎపిసోడ్లో నాగార్జున విన్నర్ ఎవరో ప్రకటిస్తూ సైలెంట్ గా గుడ్ నైట్ చెప్పేసాడు&period; అంతేగాని మళ్ళీ కలుద్దాం అని ఒక్క మాట కూడా అనలేదు&period; ఎందుకంటే ఆయన ఇంతకుముందు చేసిన సీజన్ అన్నిటి గురించి మాట్లాడి వచ్చే సీజన్ కు కలుద్దామని కూడా అనేవారు&period; కానీ ఈ సారి అన‌క‌పోవ‌డంతో ఆయ‌à°¨ à°µ‌చ్చే సీజ‌న్‌కి ఉండ‌à°¡‌ని అర్ధం అవుతుంది&period; ఇక నాగ్ స్థానంలో బాలయ్యని బరిలోకి దించాలని నిర్వాహ‌కులు ఆలోచిస్తున్నారట&period; మరి దీనికి బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని గుసగుసలు కూడా వైరల్ అవుతున్నాయి&period; పక్కాగా హోస్ట్ అయితే మారబోతున్నాడని వినికిడి అయితే వినిపిస్తుండ‌గా&comma; à°µ‌చ్చే సీజ‌న్‌కి బాల‌య్య à°µ‌స్తాడా లేకుంటే వేరే హీరో à°µ‌స్తాడా అన్న‌ది చూడాలి&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago