Balakrishna : ఆ సినిమా కోసం ఎన్‌టీఆర్‌.. బాల‌కృష్ణ‌కు 3 కండిష‌న్స్ పెట్టారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Balakrishna &colon; నంద‌మూరి à°¨‌ట‌సింహం బాల‌కృష్ణ à°¤‌à°¨ కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో à°¨‌టించారు&period; వాటిల్లో మంగ‌మ్మ‌గారి à°®‌à°¨‌à°µ‌డు ఒక‌టి&period; కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ తెర వెనుక ఒక ఆసక్తికరమైన కథ జరిగింది&period; భార్గవ్ ఆర్ట్స్ అధినేత గోపాల్ రెడ్డి&comma; కోడి రామకృష్ణ ఇద్దరూ కలిసి మన్వాసనై అనే తమిళ సినిమా చూసి తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు&period; ఆ సినిమాలో బాలకృష్ణ హీరోగా బాగుంటాడని అనుకున్నారు&period; ఆ టైం లో బాలయ్యతో సినిమా అంటే ఎన్టీఆర్ కు ముందు కథ చెప్పాలి&period; అయితే కథ విన్న ఎన్టీఆర్ కు ఆ కథ ఎందుకో అంతగా నచ్చలేదట&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయినా బాలకృష్ణను కలిసి ఒకసారి కథ వినమని అడిగితే ఆయన కథ విని ఎన్టీఆర్ కు మరోసారి కథ వినమని చెప్పారట&period; ఫైనల్ గా ఎన్టీఆర్ మరోసారి కథ విని సినిమాలో బామ్మ పాత్ర పోషించిన నటి నిడివి పెంచి భానుమతితో ఆ రోల్ చేయిస్తే సినిమా ఆడుతుందని సలహా ఇచ్చారట&period; ముందు భానుమతి చేయనని చెప్పినా ఎన్టీఆర్ స్వయంగా ఫోన్ చేసి చెప్పడంతో ఆ పాత్రకు ఆమె ఒప్పుకున్నారట&period; అయితే ఈ సినిమా మొదలుపెట్టే సమయంలో ఎన్టీఆర్&period;&period; బాలకృష్ణకు మూడు కండిషన్స్ పెట్టారట&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;3512" aria-describedby&equals;"caption-attachment-3512" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-3512 size-full" title&equals;"Balakrishna &colon; ఆ సినిమా కోసం ఎన్‌టీఆర్‌&period;&period; బాల‌కృష్ణ‌కు 3 కండిష‌న్స్ పెట్టారా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;sr-ntr-balakrishna&period;jpg" alt&equals;"Balakrishna followed 3 condition of sr ntr " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-3512" class&equals;"wp-caption-text">Balakrishna<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందులో మొదటిది భానుమతి షూటింగ్ స్పాట్ కు రావడానికి అరగంట ముందే నువ్వు షూటింగ్ స్పాట్ లో ఉండాలని అన్నారట&period; రెండోది ఆమె వచ్చినప్పుడు కారు దగ్గరకు వెళ్లి కారు డోర్ తీయాలని&comma; ఆమె కిందకు దిగగానే కాళ్లకు నమస్కారం చేయాలని&period;&period; ఈ మూడు కండిషన్స్ పెట్టారట&period; షూటింగ్ పూర్తయ్యే వరకు ఇలానే చేయాలని అన్నారట&period; ఎన్టీఆర్ చెప్పినట్టే బాలయ్య బాబు సినిమా అయ్యేంతవరకు అలానే చేస్తూ వచ్చాడు&period; ఒకసారి భానుమతి ఇలా చేయమని మీ నాన్న చెప్పాడా&period;&period; పెద్దలను గౌరవించే లక్షణం నీకుంది&period; పైకి వస్తావు అన్నారట&period; అలా మంగమ్మ గారి మనవడు సినిమా చేశారు&period; దీంతో బాల‌కృష్ణ భారీ బ్లాక్ బస్ట‌ర్ హిట్ కొట్టారు&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago