Student No.1 : ఎన్టీఆర్‌తో స్టూడెంట్ నం.1 సినిమాను తీయ‌న‌న్న రాజ‌మౌళి.. కానీ ఎందుకు తీశారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Student No&period;1 &colon; నంద‌మూరి à°¨‌ట‌వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జూనియ‌ర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగారు&period; రూపురేఖ‌à°²‌తోనే ఎన్టీఆర్ మొద‌ట అంద‌à°°à°¿ దృష్టినీ à°¤‌à°¨‌వైపు తిప్పుకున్నాడు&period; చూడ్డానికి అచ్చం ఎన్టీ రామారావులా ఉండ‌టంతో ఇండ‌స్ట్రీలో à°ª‌క్కా రాణిస్తాడ‌ని అంతా ముందే భావించారు&period; ఎన్టీఆర్ నిన్ను చూడాల‌ని సినిమాతో టాలీవుడ్ కు హీరోగా à°ª‌రిచ‌à°¯‌à°®‌య్యాడు&period; కానీ ఈ సినిమా క‌à°®‌ర్షియ‌ల్ గా ఫ్లాప్ అయ్యింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమా à°¤‌రువాత జ‌క్క‌న్న మొద‌టిసారి à°¦‌ర్శ‌క‌త్వం వహించి ఎన్టీఆర్ తో స్టూడెంట్ నంబ‌ర్ à°µ‌న్ సినిమా తీశారు&period; ఈ సినిమా బ్లాక్ à°¬‌స్ట‌ర్ గా నిల‌à°µ‌డంతోపాటు ఎన్టీఆర్ à°¨‌ట‌à°¨‌&comma; డ్యాన్స్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి&period; ఈ సినిమాతోనే అటు ఎన్టీఆర్ హీరోగా à°¸‌క్సెస్ ను అందుకోగా&period;&period; రాజ‌మౌళి కూడా à°¦‌ర్శ‌కుడిగా à°¸‌క్సెస్ ను అందుకున్నాడు&period; అయితే ఈ సినిమాకు తెర వెన‌క ఆస‌క్తిక‌à°° సంఘ‌ట‌à°¨ జ‌రిగింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;3807" aria-describedby&equals;"caption-attachment-3807" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-3807 size-full" title&equals;"Student No&period;1 &colon; ఎన్టీఆర్‌తో స్టూడెంట్ నం&period;1 సినిమాను తీయ‌à°¨‌న్న రాజ‌మౌళి&period;&period; కానీ ఎందుకు తీశారు&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;ntr-student-no-1&period;jpg" alt&equals;"at first rajamouli refused to do Student No&period;1 with Jr NTR " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-3807" class&equals;"wp-caption-text">Student No&period;1<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాఘ‌వేంద్ర‌రావు à°¤‌à°¨ శిష్యుడు రాజ‌మౌళికి ఎన్టీఆర్ తో స్టూడెంట్ నంబ‌ర్ 1 సినిమా చేసే అవ‌కాశం క‌ల్పించాడు&period; అంతే కాకుండా రాఘ‌వేంద్ర‌రావు సినిమాకు సంబంధించిన à°ª‌నులును à°¦‌గ్గ‌రుండి చూసుకున్నారు&period; అయితే మొద‌ట్లో ఎన్టీఆర్ పై రాజ‌మౌళికి మంచి అభిప్రాయం ఉండేది కాద‌ట‌&period; ఈ విష‌యాన్ని జ‌క్క‌న్న స్వ‌యంగా చెప్పారు&period; ఓ à°¦‌ర్శ‌కుడి à°µ‌ల్ల రాజ‌మౌళికి ఎన్టీఆర్ à°ª‌రిచ‌యం అయ్యాడ‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్టీఆర్ ను చూసిన‌ప్పుడు à°¤‌à°¨ హీరో ఇలా ఉంటాడ‌ని అనుకోలేద‌ని నిరాశ చెందార‌ట‌&period; కానీ ఎన్టీఆర్ à°¨‌ట‌à°¨ చూసి అవాక్క‌య్యార‌ట‌&period; అంతే కాకుండా ఈ సినిమా à°¸‌à°®‌యంలో ఎన్టీఆర్ తో ఫ్రెండ్షిప్ కూడా ఏర్ప‌à°¡‌టం à°µ‌ల్ల సినిమా షూటింగ్ ను కూడా ఆడుతూ పాడుతూ ఫినిష్ చేశార‌ట‌&period; అలా తెర‌కెక్కించిన స్టూడెంట్ నంబ‌ర్ 1 కలెక్ష‌న్ల à°µ‌ర్షం కురిపించింది&period; ఎన్టీఆర్ ను హీరోగా&comma; జ‌క్క‌న్నను à°¦‌ర్శ‌కుడిగా నిల‌బెట్టింది&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago