Anchor Suma : సుమ చేసిన చెత్త‌ ప‌ని.. తిట్టిపోస్తున్న నెటిజ‌న్స్..

Anchor Suma : బుల్లితెర స్టార్ యాంక‌ర్ సుమ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. త‌న‌దైన పంచ్‌ల‌తో ప్ర‌తి ఒక్క‌రిని అల‌రిస్తూ ఉండే సుమ ఇటీవ‌ల షాకిచ్చింది. న్యూ ఇయర్‌ సందర్భంగా ఇటీవల విడుదలైన ఓ ప్రోమోలో ఎమోషనల్‌గా మాట్లాడిన సుమ మలయాళీని అయినా తెలుగు ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుని అభిమానించారని సుమ కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే కొంతకాలం యాంకరింగ్ కు బ్రేక్ ఇవ్వనున్నట్టు చెప్పుకొచ్చింది. ఆ తర్వాత షోకు హాజరైన ఆర్టిస్టులు స్టార్‌ యాంకర్‌కు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ వీడియో ఒక్కసారిగా వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

అయితే నిజంగానే సుమ యాంకరింగ్‌ నుంచి బ్రేక్‌ తీసుకుంటుందా? బజ్‌ కోసమే ఇలా చేస్తున్నారా? అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేసిన నేప‌థ్యంలో ఈ పుకార్లపై స్పందించిన సుమ క్లారిటీ ఇస్తూ ఒక వీడియోను రిలీజ్ చేసింది. హలో.. రీసెంట్‌గా ఓ న్యూఇయర్ ఈవెంట్ చేయడం జరిగింది. దాని ప్రోమో కూడా రిలీజ్ చేశాం. ఇప్పుడు అది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండ‌గా, అందులో నేను ఎమోషనల్ అయినటువంటి మాట వాస్తవమే. కానీ ఈవెంట్‌ అంతా చూస్తే అసలు విషయం ఏంటో మీకు అర్థం అవుతుంది. నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. మెసెజ్‌లు చేస్తున్నారు. నేను బుల్లితెర కోసమే పుట్టాను. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే ఉన్నాను.

Anchor Suma being trolled by netizen for her recent actions
Anchor Suma

నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. కాబట్టి మీరు హాయిగా ఉండండి. హ్యాపీగా ఉండండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని అందులో చెప్పుకొచ్చింది సుమ. అయితే ఈ వీడియోను షేర్‌ చేసిన కొద్ది సేపటికే ట్వీట్‌ను డిలీట్ చేసిందీ స్టార్‌ యాంకర్‌. అయితే ప్రోమో అంత సక్సెస్ అవ్వడానికి కారణమైన సుమ.. ప్రోమోపై వస్తున్న విమర్శలకు కూడా తానే కారణమైంది.ప్రోమోలో చూసిందంతా ప్రాంక్ అని, పబ్లిక్ స్టంట్ అని అర్థమవ్వడంతో.. ఇలాంటి ప్రోమోలతో పాటు సుమపై కూడా విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్. ఇలా ఫేక్ ప్రోమోలతో నీపై ఉన్న మంచి అభిప్రాయాన్ని చెడగొట్టొద్దని సుమ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago