Anasuya : సందీప్ రెడ్డి వంగాని మ‌ళ్లీ గెలికిన అన‌సూయ‌.. ఈసారి మ‌రింత ఘాటుగా కౌంట‌ర్‌..

Anasuya : హాట్ బ్యూటీ అన‌సూయ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్ల‌కి మ‌త్తెక్కిస్తుంటుంది. ఈ అమ్మ‌డు ఒక‌ప్పుడు యాంక‌ర్‌గా సందడి చేయ‌గా, ఇప్పుడు పూర్తి స్థాయి న‌టిగా మారింది. ఇక వీలున్న‌ప్పుడ‌ల్లా ఏదో ఒక కాంట్ర‌వ‌ర్షియ‌ల్ కామెంట్ చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. విజయ్ దేవరకొండ పేరు వినపడితే విరుచుకుపడిపోతుంది. అతని విమర్శిస్తూ పరోక్షంగా ఎన్నో పోస్టులు షేర్ చేసింది. విజయ్ అభిమానులు కూడా అదేరీతిలో అనసూయను ట్రోల్ చేశారు. అయినా వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెబుతుంది. తాజాగా అనసూయ యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగామీద విరుచుకుపడింది.

యానిమల్ సినిమాలోని రెండు సన్నివేశాలను షేర్ చేసింది. మీది హిపోక్రసీ అయితే.. నన్ను హైపోక్రైట్ (కపటధారి) అంటారా? అని ప్రశ్నిస్తూ ఒక వీడియోను షేర్ చేసింది. యానిమల్ సినిమాలో హీరో రణబీర్ కపూర్ తన తండ్రి అనిల్ కపూర్ మీద అటాక్ ప్రణాళిక రూపొందించిన సొంత బావను చంపేస్తాడు. బావను తానే చంపేశానని అక్కకు చెబుతాడు. స్ట్రాంగ్ అండ్ యంగ్ ఉమన్ నువ్వు అని, ఇంకో పెళ్లి చేసుకోవాలని, నీకోసం అబ్బాయిని తానే వెతుకుతానని చెబుతాడు. ఇదే రణబీర్ కపూర్ తన భార్య రష్మికకు మాత్రం భిన్నమైన సలహా ఇస్తాడు. విలన్ తో యుద్ధానికి వెళుతూ తాను తిరిగివస్తానో రానో తెలియదని, ఒకవేళ రాకపోతే ఇంకో పెళ్లి మాత్రం చేసుకోవద్దని రష్మికకు చెబుతాడు.

Anasuya comments again on sandeep reddy vanga about animal movieAnasuya comments again on sandeep reddy vanga about animal movie
Anasuya

ఈ రెండు వీడియోలను అనసూయ షేర్ చేస్తూ.. మగాళ్లు భార్య విషయంలో ఒకలా, సోదరి విషయంలో మరోలా ఆలోచిస్తారా? అని ప్రశ్నించింది. నన్ను హైపోక్రైట్ అంటారా అంటూ కామెంట్ చేసింది. అర్జున్ రెడ్డి సినిమాపై అనసూయ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయ‌గా, ఇప్పుడు యానిమ‌ల్ విష‌యంలో అనసూయ చేసిన కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఈ విష‌యంలో కొందరు అన‌సూయ‌ని స‌పోర్ట్ చేస్తుండ‌గా, ఎప్ప‌టి మాదిరిగానే మ‌రి కొంద‌రు ఆమెని తెగ ట్రోల్ చేస్తున్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

7 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

7 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

7 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

7 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

7 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

7 months ago