అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి ఇటీవలి కాలంలో చేస్తున్న రచ్చ మాములుగా లేదు. సోషల్ మీడియా వేదికగా స్నేహ రెడ్డి ప్రకంపనలు పుట్టిస్తుంది. బన్నీ ఎంతో ఫేమస్సో .. ఆయన వైఫ్ స్నేహ కూడా అంతే పాపులారిటీ సంపాదించుకుంది. స్నేహా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ సంగతులను అభిమానుల ముందుకు తీసుకొస్తూ ఉంటుంది. అలానే ఫ్యామిలీ టూర్స్‌కి సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది. కొంత కాలంగా స్నేహా రెడ్డి తన ఫ్యాషన్ పోటో షూట్స్ కు సంబంధించిన అదిరిపోయే ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు.
స్నేహా రెడ్డి ఫొటో షూట్స్ సినీ ప్రియులు థ్రిల్ అవుతున్నారు. హీరోయిన్స్ సైతం కుళ్లుకునేలా స్నేహా రెడ్డి రచ్చ చేస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ గా పోజులిస్తూ ఆమె చేస్తున్న ఫోటో షూట్స్ కు ఔరా అంటున్నారు బన్నీ ఫ్యాన్స్ . ఇద్దరు పిల్లలను కన్న తరువాత కూడా ఏమాత్రం ఫిట్ నెస్ కోల్పోకుండా స్నేహా రెడ్డి ఇంత గ్లామర్ మెయింటైన్ చేయడం గ్రేట్ అని కొందరు అంటున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమా షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా తన భార్యని, పిల్లలని వెకేషన్ కి తీసుకెళుతుంటారు. వాటికి సబంధించి ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్స్‌ని అలరిస్తూ ఉంటుంది స్నేహా రెడ్డి.
బన్నీకి తగ్గట్లు భార్య స్నేహా కూడా ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటుంది. డ్రెస్సింగ్ కూడా ఆ విధంగానే ప్లాన్ చేస్తుంటుంది. అల్లు అర్జున్ కు అతని భార్య స్నేహ కూడా ఏమాత్రం తీసిపోదు అని ఆమెని చూసిన వారు ఎవరైన అనాల్సిందే.ఈ దంపతులను స్టైలిష్ కపుల్ అని కూడా ప్రేక్షకులు సంభోదిస్తూ ఉంటారు. ఇక అల్లు అర్జున్ ఓ వైపు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్న తన కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తాడు. టైం దొరికితే ఫ్యామిలీని తీసుకొని.. విదేశాలకు విహార యాత్రలకు వెళ్తూ ఉంటాడు. త్వరలో పుష్ప 2 షూటింగ్‌లో పాల్గొననున్నాడు బన్నీ.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…