భ‌ర్త‌కు ఎందుకు విడాకులు ఇచ్చిందో చెప్పేసిన న‌టి ప్ర‌గ‌తి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక‌ప్పుడు హీరోయిన్‌గా అల‌రించి ఆ à°¤‌ర్వాత సీరియ‌ల్స్‌కి à°µ‌చ్చిన ప్ర‌గ‌తి అనంత‌రం à°¸‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేసి తెలుగు ప్రేక్ష‌కుల à°®‌à°¨‌సులు గెలుచుకుంది&period; à°¤‌నదైన సహజ నటనతో అమ్మ&comma; అత్త పాత్రలకు వన్నెతెచ్చారు&period; గతకొంత కాలంగా ప్రతి సినిమాలో ప్రగతి ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు&period; కరోనా వైరస్ మహమ్మారి పుణ్యమాని సోషల్‌ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన ప్రగతి&period;&period; అప్పటినుంచి అభిమానులతో టచ్‌లోనే ఉంటున్నారు&period; ఈ అమ్మ‌డు డాన్స్&comma; ఫిట్‌నెస్‌ సాధన చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ నానా à°°‌చ్చ చేస్తుంది&period; ప్ర‌గ‌తి వీడియోల‌కి ఇటీవ‌à°² భారీ రెస్పాన్స్ à°µ‌స్తుంద‌à°¨‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవలి కాలంలో వెండితెరపై కంటే&period;&period; సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌తో ఎక్కువగా వార్తల్లో ఉంటుది ప్రగ‌తి &period; తాజాగా ఓ టాక్‌ షోలో పాల్గొన్న ప్రగతి&period;&period; తన వ్యక్తిగత విషయాలతో పాటు à°ª‌లు ఆస‌క్తిక‌à°° విష‌యాలు చెప్పుకొచ్చింది&period; ఓ సినిమా సమయంలో వర్షంలో ఓ పాట కోసం కాస్ట్యూమ్స్ విషయంలో కాంప్రమైజ్ కావడం ఇష్టం లేక హీరోయిన్‌గా à°¨‌టించ‌డం మానేశానని తెలిపారు&period;ఇక చిన్నతనంలో పెళ్లి చేసుకోవడం జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అంటూ ప్ర‌గ‌తి తెలిపింది&period; ఇక భర్తతో విడిపోయిన తర్వాత చేతిలో డబ్బులు లేని సమయంలో&period;&period; ఒక నిర్మాత ఫోన్ చేసి సీరియల్‌లో నటించే అవకాశం ఇచ్చారని అన్నారు&period; తనకు ఓ బాబుతో పాటు ఓ పాప ఉన్నారని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-4794" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;pragathi&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భర్తతో వచ్చిన విభేదాల వల్ల తాను విడాకులు తీసుకున్నట్టు చెప్పింది ప్ర‌గ‌తి&period; పెళ్లి లైఫ్‌ సాఫీగా సాగేందుకు చాలా కష్టపడ్డానని కానీ కుదరలేదని&comma; అది కుద‌à°°‌క‌ డైవర్స్ తీసుకున్నట్టు చెప్పింది&period; ఇక క‌రోనా à°¸‌à°®‌యంలో ప్ర‌గ‌తి ఆర్ధికంగా చాలా ఇబ్బందులు à°ª‌డ్డ‌ట్టు పేర్కొంది&period; à°­‌ర్త నుండి విడిపోయిన à°¤‌ర్వాత నగలు అమ్మి ఓ సింగిల్‌ బెడ్‌ రూమ్‌ కి షిఫ్ట్ అయ్యానని చెప్పింది&period; అయితే తొలిసారి సీరియ‌ల్ లోన‌టించిన‌ప్పుడు ఇచ్చిన à°ª‌దివేల చెక్‌ని ఎప్పుడు à°®‌à°°‌చిపోలేన‌ని పేర్కొంది&period; ప్ర‌గ‌తి ప్ర‌స్తుతం బుల్లితెర‌పై జ‌డ్జిగా కూడా సంద‌à°¡à°¿ చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago