Allu Arjun : నేష‌న‌ల్ అవార్డ్ వ‌చ్చాక తొలిసారి స్పందించిన బ‌న్నీ.. అంతా చిరు దయే..!

Allu Arjun : జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు వరించడంతో అల్లు అర్జున్ పేరు ఇప్పుడు తెగ మారుమోగిపోతోంది. తెలుగు సినీ చరిత్రలో తొలిసారి ఉత్తమ జాతీయ నటుడి అవార్డుకు ఎంపికై సరికొత్త రికార్డు సృష్టించారు బన్నీ. దీంతో అల్లు అర్జున్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. 69 ఏళ్లుగా ఉత్త‌మ న‌టుడి అవార్డ్ కోసం తెలుగు న‌టులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండ‌గా, ఆ అరుదైన గౌరవం బన్నీకి చేరింది. ఆయన నటించిన పుష్ప సినిమాకుగానూ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా బన్నీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

నేషనల్ బెస్ట్ యాక్టర్ గా బన్నీకి అవార్డ్ రావడంతో ఇటు అల్లు ఫ్యామిలీతోపాటు మెగా కుటుంబంలోనూ సంతోషాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న మొదటి హీరో బన్నీ కావడంతో గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పేరు మారుమోగిపోతుంది. సినీ, రాజకీయ ప్రముఖులు బన్నీకి అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే నేషనల్ అవార్డ్ వచ్చిన తర్వాత మొదటిసారి మీడియాతో ముచ్చటించారు బన్నీ. ఉత్తమ నటుడి విభాగంలో నా పేరు తెరపై కనిపించగానే ఆనందంతో సుకుమార్ ను గట్టిగా హత్తుకున్నాను. ఈ పురస్కారం రావడానికి ఉన్న కారణాలన్ని కేవలం సుకుమార్ కే అని అన్నారు.

Allu Arjun first speech after getting national award
Allu Arjun

తనే నాకు ఈ అవార్డ్ రావాలని వంద రెట్లు కోరుకున్నాడు. ఇది నా పురస్కారం కంటే తనకు వచ్చిందే అవుకోవాలి. నేనొక వైర్ అయితే అందులో కరెంట్ నువ్వే అని తనతో చెప్పాను. వైర్ కాదు డార్లింగ్.. ఫైర్ నువ్వు అని సుకుమార్ అన్నాడు” అంటూ చెప్పుకొచ్చారు బన్నీ. ఇక అలానే చిరంజీవి వ‌ల్ల‌నే త‌ను ఈ స్థాయికి చేరుకున్న‌ట్టు కూడా బన్నీ తెలియ‌జేశాడు. నా క‌ట్టె కాలే వ‌ర‌కు చిరంజీవి అభిమానిని అంటూ బ‌న్నీ ఎమోష‌న‌ల్ గా కూడా మాట్లీడిన‌ట్టు తెలుస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago