Allu Arjun : మెగా ఫ్యామిలీతో బ‌న్నీకి ఎక్క‌డ చెడింది.. అస‌లు కార‌ణం ఇదేనా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Allu Arjun &colon; ఒక‌ప్పుడు à°¬‌న్నీ మెగా ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు&period; ఆ à°¤‌ర్వాత క్ర‌à°®‌క్ర‌మంగా అల్లు పేరుతోనే ఎక్కువ‌గా ఫేమ‌స్ అయ్యేందుకు ప్ర‌à°¯‌త్నిస్తున్నాడు&period; గత కొన్ని నెలలుగా మెగా&comma; అల్లు కుటుంబాల గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంది&period; మెగా Vs అల్లు ఫ్యాన్స్ వార్ హాట్ టాపిక్ అవుతోంది&period; ఈ రెండు కుటుంబాల నడుమ వివాదాలు తలెత్తాయని చెప్పుకుంటూ పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు&period; ఇరు కుటుంబాల్లో లోలోపల‌ ఏదో జరుగుతోందనే ప్రచారాలు బాగానే జరిగాయి&period; రుద్ర‌à°®‌దేవి సినిమా ఫంక్ష‌న్లో ఫ్యాన్స్ à°ª‌à°µ‌న్ గురించి మాట్లాడ‌à°®‌ని కేక‌లు వేస్తుంటే à°¬‌న్నీ చెప్ప‌ను బ్ర‌à°¦‌ర్ అన‌డం à°¦‌గ్గ‌à°° నుంచే ఈ గ్యాప్‌&comma; చీలిక స్ప‌ష్టంగా à°µ‌చ్చేసింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ ఒక్క‌సారి మాత్ర‌మే కాదు&period;&period; à°¤‌ర్వాత కూడా à°¬‌న్నీ మెగాభిమానులు&comma; à°ª‌à°µ‌న్ అభిమానుల‌ను కాస్త రెచ్చ‌గొట్టేలా మాట్లాడార‌ని ఆరోపిస్తున్నారు&period; అల్లు అర్జున్ తనకంటూ వేరే టీమ్‌ను&comma; ఫ్యాన్ ఫాలోయింగ్‌ను మెయింటేన్ చేస్తున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయ్&period; పుష్ప సినిమా రిలీజ్ టైమ్‌లో ఫ్యాన్ మీట్స్ అంటూ తన రేంజ్ ఎంటో చూపించే ప్రయత్నాలు చేశారు&period; ఇదంతా చూసిన చిరంజీవి&comma; పవన్ కల్యాణ్ అభిమానుల్లో అల్లు అర్జున్ మెగా హీరోగా కాకుండా అల్లు వారి వారసుడిగానే భావించాల్సిన అవసరం ఏమొచ్చిందని కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;4247" aria-describedby&equals;"caption-attachment-4247" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-4247 size-full" title&equals;"Allu Arjun &colon; మెగా ఫ్యామిలీతో à°¬‌న్నీకి ఎక్క‌à°¡ చెడింది&period;&period; అస‌లు కార‌ణం ఇదేనా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;chiranjeevi-allu-arjun&period;jpg" alt&equals;"Allu Arjun and Chiranjeevi family matters where it started " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-4247" class&equals;"wp-caption-text">Allu Arjun<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°¬‌న్నీ ఎందుకు ఇలా చేస్తున్నాడు&period; à°¤‌à°¨ ఫ్యామిలీని పైకి లేప‌డానికి ప్ర‌à°¯‌త్నిస్తున్నాడా&period; ఆయ‌à°¨ à°®‌à°¨‌సులో à°¤‌à°¨ తాత à°µ‌ల్లే చిరంజీవి ఈ స్థాయికి à°µ‌చ్చారా అనే ఫీలింగ్ ఉందా అనే అనుమానాలు అంద‌à°°à°¿ à°®‌దిలో మెదులుతున్నాయి&period; అల్లు రామ‌లింగ‌య్య à°µ‌ల్లే చిరు మెగాస్టార్ అయితే à°®‌à°°à°¿&period;&period; రామ‌లింగ‌య్య à°¤‌à°¨ కొడుకు అల్లు అర‌వింద్‌ను కూడా స్టార్‌ను చేసుకునేవాడు క‌దా అని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు&period; ఇక్క‌à°¡ చెప్పుకోవ‌à°²‌సింది ఏంటంటే అల్లు రామ‌లింగ‌య్య à°¤‌à°¨ అల్లుడు చిరంజీవి చేసే సినిమాలు ఎక్క‌à°¡à°¾ ఆగ‌కుండా తెర‌వెన‌క ఫైనాన్స్ అందేలా చేయ‌డంలో మాత్రం à°¤‌à°¨‌వంతుగా సాయం చేశార‌ట‌&period; అలా అల్లు రామ‌లింగ‌య్య కొంత సాయం చేయ‌డం&comma; చిరు à°¤‌à°¨ à°¨‌ట‌à°¨‌&comma; డ్యాన్సులు&comma; మాస్ ప్రేక్ష‌కుల‌ను ఊపేయ‌డంతో మెగాస్టార్ గా ఎదిగాడు&period; అయితే మెగా ఫ్యామిలీకి&comma; అల్లు ఫ్యామిలీకి à°®‌ధ్య విభేదాలు లేవ‌ని అర‌వింద్ à°ª‌దే à°ª‌దే చెబుతున్నా కూడా పుకార్లు ఆగ‌డం లేదు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago