Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Upasana : గ‌ర్భ‌వ‌తి అయిన ఉపాస‌నకి అదిరిపోయే గిఫ్ట్ పంపిన అలియా భ‌ట్

Shreyan Ch by Shreyan Ch
April 8, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Upasana : పెళ్లైన పదేళ్లకు తల్లిదండ్రులుగా మారుతున్నారు రామ్ చరణ్, ఉపాసన జంట‌. తొలి బిడ్డకి ఆహ్వానం పలుకుతూ పేరెంట్ హుడ్ లోకి అడుగు పెడుతున్నారు. ఇక మెగా వారసుడి కోసం ఎంతకాలంగా ఎదురు చూస్తున్న మెగా కుటుంబానికి, అభిమానులకు ఈ వార్త ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అనే చెప్పాలి. గత ఏడాది డిసెంబర్ లో ఈ శుభవార్తని స్వయంగా చిరంజీవి అందరికి తెలియజేశాడు. ఈ ఏడాది ఆగష్టులో మెగా వారసుడు ఎంట్రీ ఇవ్వనున్నట్లు చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఇక మొన్నటి వరకు ఆర్ఆర్ఆర్ ప్ర‌మోషన్స్, RC15 షూటింగ్స్ అంటూ గ్యాప్ లేకుండా గడిపాడు రామ్ చరణ్.

రీసెంట్‌గా ఈ రెండిటికి విరామం రావడంతో చరణ్, ఉపాసనను తీసుకోని రిలాక్స్ అవ్వడానికి ఇటీవల దుబాయ్ వెళ్ళాడు. ఇక అక్కడ ఉపాసన కజిన్స్ అండ్ సిస్టర్స్ తో కలిసి వెకేషన్ ని ఎంజాయ్ చేయ‌గా, ఈ వెకేషన్ లోనే ఉపాసనకి తన సిస్టర్స్ సీమంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాసన కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. అందుకు సంబంధించిన వీడియోని ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తన సిస్టర్స్ కి థాంక్యూ చెప్పింది.ఇక ఉపాస‌న ప్ర‌స్తుతం రెస్ట్ మోడ్‌లో ఉండ‌గా, ఆమెకు ప‌లువురు గిఫ్ట్‌లు కూడా పంపిస్తున్నారు.

alia bhatt sent costly gift to Upasana
Upasana

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఊహించని విధంగా ఉపాసనని సర్ప్రైజ్ చేసింది. ఉపాసనకు అలియా అదిరిపోయే గిఫ్ట్ పంపింది. అలియా నుంచి గిఫ్ట్ అందుకున్న ఉపాసన సంతోషం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలియా భట్ ప్రస్తుతం ‘ఈద్ ఏ మమ్మ’ అనే క్లోతింగ్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుండ‌గా, ఆ సంస్థకి సంబంధించిన పెద్ద కిట్ ని అలియా ఉపాసనకు పంపింది. ఈ కిట్ లో గర్భంతో ఉన్నవారికి అవసరమైన బట్టలు, వస్తువులతో పాటు పుట్టబోయే పిల్లలకు కావలసిన బట్టలు కూడా ఉంటాయి. కాగా, ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ స‌మ‌యంలో అలియా భట్, రాంచరణ్ ఫ్యామిలీ మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది.

Tags: alia bhattUpasana
Previous Post

Taapsee : బాబోయ్.. తాప్సీ షాకింగ్ లుక్.. బిత్త‌రపోతున్న ఫ్యాన్స్..

Next Post

I Love You Idiot Movie : ఓటీటీలోనూ రచ్చ చేస్తున్న శ్రీ‌లీల‌.. మూవీ హిట్ టాక్‌..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆహారం

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

by editor
February 8, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Carrot Juice : రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాలు..

by editor
October 13, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Headache : త‌లనొప్పి బాగా ఉందా.. వీటిని తీసుకోండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..

by editor
October 12, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Pacha Karpooram : ప‌చ్చ క‌ర్పూరం గురించి మీకు తెలుసా..? ఎన్ని వ్యాధుల‌ను న‌యం చేస్తుందంటే..?

by editor
March 5, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.