Ali Basha : వ‌కీల్‌సాబ్‌, భీమ్లా నాయ‌క్ చిత్రాల్లో ఎందుకు న‌టించ‌లేదో.. ఎట్ట‌కేల‌కు చెప్పిన ఆలీ..!

Ali Basha : నటుడు అలీని ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్, అలీ ఎంతో సన్నిహిత మిత్రులు. అయితే రాజకీయాల కారణంగా పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ మధ్య కొంత గ్యాప్ పెరిగిందనే ప్రచారం ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అలీ వైసీపీలో చేరడం, జనసేనకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం పవన్ కి నచ్చలేదు. ఫలితంగా పవన్ ఆలీపై బహిరంగంగానే ఘాటుగా మాట్లాడారు. పవన్ కామెంట్స్ కి తాను కూడా హర్ట్ అయ్యానని అలీ స్పందించడం చూసాం.

ప్రస్తుతం పవన్, అలీ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే సీఎం జగన్.. అలీని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అలీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ గురించి ప్రస్తావన రావడంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన దాదాపు అన్ని చిత్రాల్లో అలీ ఉన్నారు. కానీ పవన్ చివరి 2 చిత్రాలు వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లో మాత్రం అలీ కనిపించలేదు.

Ali Basha told why he is not acting in pawan kalyan movies
Ali Basha

దీనిపై అలీ స్పందిస్తూ.. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ 2 సీరియస్ గా సాగే చిత్రాలు. నేనే కాదు ఆ చిత్రాల్లో ఏ కమెడియన్ కూడా నటించలేదు కదా అని అలీ అన్నారు. కామెడీకి ఆస్కారం ఉన్న ఏదైనా సినిమా పవన్ చేస్తే నన్ను తప్పకుండా పిలుస్తారు అనే అనుకుంటున్నా అని ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ త్వరలో బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకి హాజరవుతారంటూ వార్తలు వస్తున్నాయి. దీని గురించి అలీని ప్రశ్నించగా.. పవన్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఆ షో గురించి నాకు తెలియదు. అవకాశం ఉంటే నేను చేస్తున్న అలీతో సరదాగా షోకి పవన్ ని ఇన్వైట్ చేస్తాను అని అలీ అన్నారు.

Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago