Photo : ఈ ఫొటోలో క్యూట్‌గా ఉన్న చిన్నారి.. టాలీవుడ్‌ను షేక్ చేసిన హీరోయిన్‌.. గుర్తు ప‌ట్టారా..?

Photo : ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తపట్టారా? ఒకప్పుడు సౌత్‌లో తన అందం, అభినయంతో దక్షిణాది స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, ప్రభాస్‌, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రామ్‌ పోతినేని, అల్లు అర్జున్ రవితేజ వంటి తెలుగు అగ్ర హీరోల సరసన నటించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అమ్మ ఒడిలో క్యూట్‌ క్యూట్‌గా ఫొటోకు ఫోజు ఇచ్చిన ఈ చిన్నారి ఎవరో ఇప్పటికైనా గుర్తొచ్చిందా.

ప్రస్తుతం తనకు తెలుగులో ఆఫర్స్‌ లేకపోయిన టాలీవుడ్ లో ఆమె క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. అమాయకపు చూపులు, క్యూట్‌ స్మైల్‌, కవ్వించే నడుము వయ్యారంతో కుర్రాళ్ల గుండెల్లో నిలిచిపోయింది. ఈ మధ్య సినిమాలకు ​కాస్తా బ్రేక్‌ ఇచ్చిన ఈ భామ ఇటీవల తెలుగులో రీఎంట్రీ కూడా ఇచ్చింది. ఆమె ఇంకెవరో కాదు.  దేవదాసు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటీ ఇలియాన.

have you identified ileana in this photo
Photo

మొదటి సినిమాతోనే తన అందచందాలతో దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించిన ఇలియాన.. ఆ తర్వాత వరసగా తెలుగు స్టార్‌ హీరోల సరసన నటించి బాక్సాఫీసు వద్ద వరస హిట్‌లను అందుకుంది. తెలుగులో దాదాపు స్టార్‌ హీరోలందరితోనూ కలిసి నటించింది. ‘దేవదాసు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఇలియానా.. మొదటి చిత్రమే సక్సెస్ కావడంతో వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. పోకిరి, జల్సా, కిక్ వంటి ఎన్నో చిత్రాలలో నటించి హిట్స్ ను తన కైవసం చేసుకుంది. బర్ఫీ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తెలుగు తెరకు దూరమైంది. బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లు ద‌క్కించుకొని టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి చేరిపోయింది ఇలియానా. ఇలియానా ప్రస్తుతం అన్ ఫెయిర్ అండ్ లవ్లీ, శీర్ష గుహ ఫిల్మ్ సంస్థలో ఒక చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.

Share
Mounika Yandrapu

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago