Ali Basha : ప‌వన్ క‌ల్యాణ్‌తో గ్యాప్ రావ‌డంపై అలీ కామెంట్స్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Ali Basha : టాలీవుడ్ లో కొంద‌రు స్టార్స్ మ‌ధ్య మంచి స్నేహం ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. కొన్ని స్నేహాలు మ‌న‌ అందరినీ ఆకర్షిస్తుంటాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా త‌క్కువ‌గా ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్లల్లో ఒకరు దర్శకుడు త్రివిక్రమైతే మరొకరు తెలుగువారిని తన నవ్వులతో పువ్వులు పూయిస్తున్న ఆలీ. ఆలీ, పవన్ కళ్యాణ్ స్నేహం ఇప్పటిది కాదు. పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ తో పరిచయం లేని ముందు నుంచి కూడా ఆలీ పవన్ మంచి మిత్ర‌లు.. అస‌లు ప‌వ‌న్ సినిమా చేస్తున్నాడంటే అందులో ఆలీ త‌ప్పనిస‌రిగా ఉండాల్సిందే. కానీ కొద్ది రోజుల నుంచి వీరి స్నేహం కొనసాగుతుందని ఎవరికి అనిపించడం లేదు.

పవన్ సినిమాల్లో ఆలీ కనిపించకపోవడమే . అంతేకాదు ఇటీవ‌ల ఆలీ కూతురి పెళ్లికి కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాక‌పోవ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయ‌ని అంద‌రు భావించారు. అయితే ఎట్ట‌కేల‌కు ఈ వార్త‌ల‌కి ఆలీ ఒక క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. ఈవీలో వచ్చే ఆలీతో సరదాగా షో ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. ప్రతివారం ఎవరో ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి వారిని ఎన్నో విషయాలు అడిగి సమాధానాలు రాబరుతాడు ఆలీ. అయితే ఈసారి ఆలీ గెస్ట్‌గా రాగా, ఆయ‌న‌ని ఇంట‌ర్వ్యూ చేయడానికి వచ్చిన యాంకర్ సుమ వ‌చ్చింది.

Ali Basha responded on news parted with pawan kalyan
Ali Basha

ఆలీతో సరదాగా’350 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వెరైటీ ఎపిసోడ్ ని ప్లాన్ చేశారు ఈ టీవీ మేకర్స్. ఇక ఈ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదల కాగా, ఇందులో సరదాగా సాగుతున్న ఎపిసోడ్ మధ్యలో సుమ ‘పవన్ కల్యాణ్ కి మీకూ మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది’ అని అడిగింది. ఇక దీనికి సమాధానం గా ఆలీ, ‘గ్యాప్లేదు. గ్యాప్ క్రియేట్ చేశారు’ అంటూ సమాధానం చెప్పారు. అయితే స‌మాధానం మాత్రం స‌స్పెన్స్ లో ఉంచ‌గా, అస‌లు ఆలీ ఏమి చెబుతాడు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ అసలు విషయం తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago