Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Akira Nandan : కేక పెట్టించే లుక్‌లో క‌నిపిస్తున్న అకీరా నంద‌న్‌.. ఫుల్ ఖుష్ అవుతున్న ప‌వ‌న్ ఫ్యాన్స్..

Shreyan Ch by Shreyan Ch
January 1, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Akira Nandan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన‌ అవసరం లేదు. ఆయన సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్ పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోతుంటారు. ఇక ప‌వ‌న్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు . మరో వైపు టైం దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే పవర్ స్టార్ తనయుడు కూడా అదే రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. సినిమాలు చేయలేదు.. అలా అని ఎక్కువగా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండడు.. కానీ అకీరా నందన్ కు ఉన్న క్రేజ్ మాత్రం రోజురోజుకి పెరుగుతూ పోతుంది. అకీరా ఫోటోలను అతడి తల్లి రేణు దేశాయ్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండ‌గా, ఆ ఫోటోలు చూసి ఫ్యాన్స్ ఖుష్ అవుతుంటారు.

తాజాగా అకీరా లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్‌లో ఒక‌టైన ఖుషి సినిమాను కూడా డిసెంబ‌ర్ 31న రీ రిలీజ్ చేశారు. సినిమా వచ్చి 21 సంవ‌త్స‌రాలు అవుతున్నా కూడా ఈ సినిమాపై క్రేజ్ ఏమాత్రం త‌గ్గలేదు. అభిమానులు భారీ సంఖ్య‌లో ఖుషి రీ రిలీజ్‌ను 4K రెజ‌ల్యూష‌న్‌లో చూసి ఎంజాయ్ చేశారు. ఈ సినిమాను అభిమానుల‌తో క‌లిసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌యుడు అకీరా నంద‌న్ చూసారు.. అయితే అకీరా త‌నెవ‌రో ముఖాన్ని మాస్క్‌తో దాచుకుని థియేట‌ర్‌కు వ‌చ్చారు. అంతేకాదు అభిమానుల‌తో క‌లిసి సినిమాను చూసి ఎంజాయ్ చేశారు.

Akira Nandan watched khushi movie photos viral
Akira Nandan

అయితే థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు కూడా సైలెంట్‌గా బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. కానీ కొంత మంది ఆయ‌న్ని ఫొటోలు వీడియోస్‌లో బంధించ‌డంతో ఇప్పుడు ఫొటోలు వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అకీరా నందన్ కు యూత్ లో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ పోతుంది. అకీరా నందన్ సినీ ఎంట్రీ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అకీరా సినిమాల్లోకి వస్తే పవర్ స్టార్ రేంజ్ లో సక్సెస్ అవుతారని ఫ్యాన్స్ అంటున్నారు. అకీరా రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. తప్పకుండా మాస్ సినిమాతో అకీరా ఎంట్రీ ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు.

Tags: Akira Nandancinema newsTollywood
Previous Post

Kalyaan Dhev : త‌ప్పుల నుండి ఎంతో నేర్చుకున్నా అంటూ క‌ళ్యాణ్ దేవ్ ఎమోష‌న‌ల్ పోస్ట్

Next Post

Iravatham Movie : ఓటీటీలో దుమ్ము రేపుతున్న‌ చిన్న సినిమా.. మిలియ‌న్ల కొద్దీ వ్యూస్‌..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
politics

KTR Son Himanshu : కేటీఆర్ త‌న‌యుడు పోలీసుల‌ని నానా ర‌కాలుగా హింసించాడు.. ఏఎస్ రావు సంచ‌ల‌న‌ కామెంట్స్..

by Shreyan Ch
January 18, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.