Adivi Sesh : అడివి శేష్ ఆదాయంపై ఊహించ‌ని ప్ర‌శ్న‌.. ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చిన యువ హీరో..

Adivi Sesh : టాలీవుడ్‌లో ఎంతో మంది యంగ్ హీరోలు తమదైన టాలెంట్లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కానీ, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే విలక్షణ నటనతో విశేషమైన గుర్తింపును అందిపుచ్చుకుంటారు. ఆ క్ర‌మంలోనే విభిన్నమైన సినిమాలు చేస్తూ తమదైన మార్కును చూపిస్తున్నారు. అందులో టాలెంటెడ్ యంగ్ హీరో అడవి శేష్ ఒకడు. హీరోగా పరిచయమైనప్పటి నుంచి డిఫరెంట్ మూవీస్ చేస్తోన్న అత‌ను రీసెంట్‌గా ‘హిట్ ద సెకెండ్ కేస్’ అనే క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాడు. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది.

అయితే యంగ్ హీరోలలో మంచి విజ‌యాల‌తో దూసుకుపోతున్న అడివి శేష్ ఆదాయం ఏకంగా 450 మిలియన్ డాలర్లని కొంద‌రు రాశారు.అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 3 వేల కోట్లకు పైమాటే అని అని చెప్పవచ్చు.ఈ ఏడాది అనగా 2022లో అడివి శేష్ ఆదాయం 450 మిలియన్ డాలర్లని , ఏడాదికి వచ్చే ఆదాయం రూ.359 కోట్లు అని, అడివి శేష్ ఒక సినిమాకి 5 కోట్లు ఛార్జ్ చేస్తారని, నెలకు 4 నుంచి 5 కోట్లు ఆదాయం వస్తుందని క‌థ‌నంలో రాశారు. అయితే నెలకి 4 నుంచి 5 కోట్లు సంపాదించే అడివి శేష్ ఏడాదికి 3 కోట్లే సంపాదిస్తున్నారని రాయడం కామెడీగా అనిపించిది.

Adivi Sesh interesting reply about his income
Adivi Sesh

తాజాగా ఒక నెటిజన్ గూగుల్ లో తప్పుడు సమాచారం ఉంటుందని తెలుసు. అయినా ఆపుకోలేక అడివి శేష్ పారితోషికం ఎంత అని సెర్చ్ చేస్తే.. 450 మిలియన్ డాలర్స్ అని వచ్చింది. నరాలు కట్ అయిపోయాయి తెలుసా’ అంటూ ఒక నెటిజన్ అడివి శేష్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దానికి అడివి శేష్ స్పందించారు. ‘మాకు కూడా ఆ 450 మిలియన్ డాలర్లు ఎక్కడుందో చెప్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం’ అంటూ సెటైరికల్ ట్వీట్ వేశారు. 2021లో రామ్ చరణ్ ఆదాయం 180 మిలియన్ డాలర్లు కాగా, భారతీయ కరెన్సీ ప్రకారం 1400 కోట్లు అని సమాచారం. ఇక మహేష్ బాబు ఆదాయం వచ్చేసరికి 134 కోట్లు అని సమాచారం. అంద ఆదాయం వారికి హీరోగాలుగా సినిమాలు చేయ‌డంతో పాటు నిర్మాత‌గాను యాడ్స్ చేస్తున్నందుకు వ‌స్తుంది. కాని ఓ మాదిరి పారితోషికం తీసుకునే అడివి శేష్ 3 వేల కోట్లు సంపాదించారంటేనే ఆశ్చర్యంగా ఉంది అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago