Actress : ఈ ఫోటోలో క‌నిపిస్తున్న సొట్ట‌బుగ్గ‌ల చిన్న‌ది ఎవ‌రో తెలుసా..?

Actress : ఇటీవ‌లి కాలంలో సెల‌బ్రిటీల చిన్న‌నాటి పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. త‌మ అభిమాన న‌టీన‌టుల చిన్న‌నాటి పిక్స్ చూసి తెగ మురిసిపోతున్నారు ఫ్యాన్స్. అయితే తాజాగా సొట్ట‌బుగ్గ‌ల సుందరి తాప్సీకి సంబంధించిన పిక్ నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఈ పిక్‌లో తాప్సీ క్యూట్ లుక్స్ చూసి తెగ మైమ‌ర‌చిపోతున్నారు. చిన్న‌ప్పుడు ఎంత క్యూట్‌గా ఉందో ఇప్పుడు అంతే క్యూట్‌గా ఉంద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ‘ఝుమ్మంది నాదం’లో బూరెబుగ్గల భామగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది తాప్సీ పన్ను.

అందం, అభినయంతో మంచి నటిగా పేరు తెచ్చుకుని బాలీవుడ్‌లో సైతం తనను తాను నిరూపించుకున్న ఈ భామ సోషల్‌మీడియాలోనూ తెగ హల్‌చల్‌ చేస్తున్నది. తొలి సినిమాతోనే తన అందంతో కుర్రకారును కట్టిపడేసిందీ బ్యూటీ. అనంతరం పలు తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేక బాలీవుడ్‌ బాట పట్టిన ఈ ఢిల్లీ భామ అక్కడ మాత్రం సక్సెస్‌ను రుచి చూసింది. బ్యాక్‌ టూ బ్యాక్‌ విజయాలతో మోస్ట్‌ సక్సెస్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న తాప్సీ.. నటనకు ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌లో నటిస్తూ మెప్పించింది.

Actress taapsee childhood photo viral
Actress

తాప్సీ తెలుగులో.. మంచు మనోజ్, మంచు విష్ణు, ప్రభాస్, రవితేజ, వెంకటేష్, గోపీచంద్ వంటి బడా హీరోల సరసన నటించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా పలు సినిమాల్లో నటించింది. తమిళంలో ఆరంభం, కాంచన 2 వంటి సినిమాల్లో నటించగా.. హిందీలో చష్మే బద్దూర్, బేబీ, పింక్ వంటి సినిమాల్లో నటించి రీసెంట్ గా తాప్సీ నటించిన మిషన్ ఇంపాజిబుల్ తో ఎంత‌గానో అల‌రించింది. ప్ర‌స్తుతం ఈ భామ వరుస సినీ అవకాశాలతో మాత్రం దూసుకుపోతోంది . తమిళంలో రెండు, బాలీవుడ్ లో రెండు సినిమాలతో బిజీగా ఉంది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago