7G Brundavan Colony : 7జి బృందావ‌న కాల‌నీ యాక్ట‌ర్ల‌ను ఇప్పుడు చూడండి.. ఎలా మారిపోయారో..!

<p style&equals;"text-align&colon; justify&semi;">7G Brundavan Colony &colon; ఒక‌ప్పుడు యూత్ ను ఎంతగానో అలరించిన సూప‌ర్ హిట్ చిత్రం 7&sol;జీ బృందావనం కాలనీ&period;ఈ చిత్రం సెప్టెంబర్ 22à°¨ థియేటర్లలో రీరిలీజ్ కాబోతోంది&period; ఇప్పటికీ చిత్రంలోని పలు సన్నివేశాలు&comma; పాటలు&comma; కామెడీ సీన్స్ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్న విషయం తెలిసిందే&period; చిత్రం మరోసారి వెండితెరపై రాబోతుండటంతో సినీ ప్రియులు ఖుషీ అవుతున్నారు&period; రీసెంట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్‌కి కూడా మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది&period; అయితే రిలీజ్ à°¦‌గ్గ‌à°° à°ª‌డుతున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ ఒక ప్ర‌మోష‌à°¨‌ల్ ఈవెంట్ నిర్వ‌హించారు&period; ఈవెంట్‌కి చిత్ర యూనిట్ హాజరైంది&period; ఈ సందర్భంగా రవికృష్ణను చూసిన వారందరూ షాక్ అయ్యారు&period; చాలా కాలంగా కనిపించకపోవడంతో ఒక్కసారిగా ఆయన్న చూసి గుర్తు పట్టలేకపోతున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం ఆయన లావుగా మారిపోయారు&period; ఫేస్ పూర్తిగా బుగ్గలతో నిండిపోయింది&period; దీంతో సడెన్ గా చూసిన వారు గుర్తుపట్టడం కష్టమే అన్నట్టుగా లేటెస్ట్ లుక్ ఉంది&period; ప్రస్తుతం ఆయన ఫొటోలు&comma; వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి&period; ఇక సుమ‌న్ శెట్టి లుక్ కూడా కొంత మారింది&period; ఆయ‌à°¨ à°¤‌à°¨‌దైన స్టైల్‌లో పంచ్‌లు విసురుతూ మాట్లాడారు&period; అలానే సినిమాలోని డైలాగ్ కూడా చెప్పి à°¨‌వ్వించారు&period; సోనియా అగర్వాల్ మాత్రం అంతే ఉంది&period; 20 ఏళ్ల à°¤‌ర్వాత వీరిని ఇలా చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు&period; ప్ర‌స్తుతానికి అయితే వీరి పిక్స్ నెట్టింట తెగ à°¹‌ల్చ‌ల్ చేస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19613" aria-describedby&equals;"caption-attachment-19613" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19613 size-full" title&equals;"7G Brundavan Colony &colon; 7జి బృందావ‌à°¨ కాల‌నీ యాక్ట‌ర్ల‌ను ఇప్పుడు చూడండి&period;&period; ఎలా మారిపోయారో&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;7g-brundavan-colony&period;jpg" alt&equals;"7G Brundavan Colony see how the actors are changed " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19613" class&equals;"wp-caption-text">7G Brundavan Colony<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రముఖ నిర్మాత ఎంఏం రత్నం కొడుకు à°°‌వికృష్ణ‌ హీరోగా 7&sol;జీ బృందావనం కాలనీ &period; ఈ చిత్రానికి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు&period; సోనియా అగర్వాల్ కథానాయిక‌&period; సుమన్ శెట్టి&comma; చంద్రమోహన్ కీలక పాత్రలు పోషించారు&period; యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఇప్పటికీ సంగీత ప్రియులు మరిచిపోలేదు&period; దాదాపు 20 ఏళ్ల కింద 7&sol;జీ బృందానం కాలనీ చిత్రం విడుద‌à°² కాగా&comma; ఇప్పుడు ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయ‌డంప‌ట్ల అందరు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు&period; చిత్ర హీరో రవికృష్ణ‌&period;&period; 2011 తర్వాత సినిమాలకు దూరమయ్యారు&period; 12 ఏళ్లుగా ఈ హీరో ఎక్కడా పెద్దగా కనిపించలేదు&period; తాజాగా ఇలా కనిపించేస‌రికి అంద‌రు షాక్ అవుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"TqjLIu4t-B8" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago