Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వినోదం

Mahesh Babu: మ‌హేష్ బాబు స్టైలిష్ లుక్స్‌కి షేక్ అవుతున్న సోష‌ల్ మీడియా

Shreyan Ch by Shreyan Ch
April 6, 2023
in వినోదం
Share on FacebookShare on Whatsapp

Mahesh Babu: సూపర్ స్టార్ మ‌హేష్ బాబు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రిగా ఉన్న మ‌హేష్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ తో ఓ మూవీ చేస్తున్నాడు. దీని త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మూవీ చేయ‌నున్నాడు. అయితే మ‌హేష్ అందం గురించి ఎప్పుడు చ‌ర్చ న‌డుస్తూనే ఉంటుంది. ఇండియాలోనే మోస్ట్ హ్యాండసమ్ హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకరు కాగా, హాలీవుడ్ హీరోలను తలపించే ఆయన లుక్ కు దేశ వ్యాప్తంగా ఎంతో అభిమానులు ఉంటారు. మిల్క్ బాయ్ గానూ అమ్మాయిల్లో క్రేజ్ దక్కించుకున్నారు.

ప్రస్తుతం మహేశ్ బాబు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూనే పలు యాడ్ షూట్లలోనూ నటిస్తున్నారు. కొత్త లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఇండియాస్ నెంబర్ వన్ మెన్స్ మేర్స్ కు సంబంధించిన OTTO స్టోర్ కు యాడ్ షూట్ చేశారు. స్టైలిష్ షర్ట్స్, టీషర్ట్స్, అదిరిపోయే ట్రౌజర్స్ లలో సైలిష్ లుక్ ను సొంతం చేసుకున్న మ‌హేష్ బాబు అద్భుతమైన స్టిల్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తమ అభిమాన హీరో న్యూ లుక్ కు అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం మహేశ్ బాబు యాడ్ కు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతుండ‌గా, ఫ్యాన్స్ కూడా లైక్స్, కామెంట్లతో ఇంటర్నెట్ లో వైరల్ చేస్తున్నారు.

మ‌హేష్ బాబు ఈ వ‌య‌స్సులోను ఇంత అందంగా ఉండ‌డానికి కార‌ణం ఆయ‌న చేసే వర్క్ అవుట్స్, డైట్స్ ఫాలో అవుతూనే ఉండ‌డం. 47 ఏండ్ల వయస్సులోనూ మహేశ్ బాబు ఫిట్ గా ఉండ‌డం చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌పోతూ ఉంటారు. ప్రస్తుతం మ‌హేష్ బాబు త‌న 28వ సినిమా కోసం మరింత వర్కౌట్స్ చేస్తుండటంతో మరింత ఫిట్ గా మారిపోయారు. కండలు తిరిగిన బాడీతో ఇప్పటికే ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఈక్రమంలో మహేశ్ లేటెస్ట్ లుక్ అభిమానులను ఫిదా చేస్తోంది.

Tags: mahesh babu
Previous Post

Dil Raju : బ‌ల‌గం విష‌యంలో దిల్ రాజు చేసిన ప‌నికి చీవాట్లు పెడుతున్న నెటిజ‌న్స్

Next Post

Tollywood: ఈ ఫోటోలో క‌నిపిస్తున్న వ్య‌క్తి సెన్సేష‌న‌ల్ డైరెక్టర్.. అత‌డ్ని గుర్తు ప‌ట్టారా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024
వినోదం

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

September 18, 2024
వినోదం

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

September 17, 2024
వార్త‌లు

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

September 15, 2024
వార్త‌లు

Mega Family : మెగా ఫ్యామిలీ ఔదార్యం మామూలుగా లేదు.. 30 రోజుల్లో వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయం ఎంతిచ్చారంటే..?

September 11, 2024

POPULAR POSTS

ఆహారం

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

by editor
February 8, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Carrot Juice : రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాలు..

by editor
October 13, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Headache : త‌లనొప్పి బాగా ఉందా.. వీటిని తీసుకోండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..

by editor
October 12, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Pacha Karpooram : ప‌చ్చ క‌ర్పూరం గురించి మీకు తెలుసా..? ఎన్ని వ్యాధుల‌ను న‌యం చేస్తుందంటే..?

by editor
March 5, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.