Kajal Aggarwal : కాజ‌ల్ అగ‌ర్వాల్‌కి ఘోర‌ అవ‌మానం.. అది త‌గ్గించుకో అంటూ వార్నింగ్‌..?

Kajal Aggarwal : క‌లువ క‌ళ్ల సుంద‌రి కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. దశాబ్దన్నరం పైగా టాలీవుడ్‌లో త‌న హ‌వా చూపించింది. స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. పెళ్లి, ఆ తర్వాత కుమారుడు నీల్‌ కిచ్లుకి జన్మనివ్వడంతో బ్రేక్‌ తీసుకోవాల్సి వచ్చింది. కానీ తన అందం మాత్రం ఏమాత్ర తగ్గలేదని నిరూపిస్తుంది. కాజల్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ పై ఫోకస్ పెట్టింది. భారతీయుడు 2 సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే కాజ‌ల్‌కి తాజాగా ఓ బిగ్ డైరెక్ట‌ర్ సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఇస్తూ.. బ‌రువు త‌గ్గించుకోమ‌న్నాడ‌ట‌.

డెలివ‌రీ త‌ర్వాత బాడీలో చాలా మార్పులు వ‌చ్చాయి. ఫేస్ అవుట్‌ అయింది. బుగ్గ‌లు ఉబ్బిపోయాయి. వాటిని తగ్గించుకుంటే బాగుంటావు, లేక‌పోతే ఆంటీలా ఉంటావు అని ఇన్‌డైరెక్ట్ కామెంట్ చేశాడ‌ట‌. ఇది కాజల్ కు ఘోర అవమానం అని కొంద‌రు నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ స్టార్ డైరెక్టర్ కాజల్ లాంటి స్టార్ హీరోయిన్‌ని ప‌ట్టుకొని అలా ఎలా అన‌గ‌ల‌డు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో తెలియ‌దు కానీ, ఈ విష‌యం మాత్రం ప్ర‌స్తుతం నెట్టింట చ‌ర్చ‌నీయాశంగా మారుతుంది.

a star director insulted Kajal Aggarwal
Kajal Aggarwal

కాజ‌ల్ ఇటీవల వరుసగా ఫోటో షూట్‌ల‌తో కనువిందు చేస్తుంది. హాట్ ఫోటో షూట్లతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. రెట్టింపు గ్లామర్‌, హాట్‌నెస్‌తోపాటు ఫిట్‌నెస్‌ విషయంలోనూ తాను తగ్గేదెలే అని నిరూపించుకుంటుంది. కెరీర్ పీక్స్ లో ఉండగానే కాజల్ అగర్వాల్ వివాహం చేసుకుంది. పెళ్ళైన రెండేళ్లలో ప్లానింగ్ చేసి పిల్లల్ని కన్న‌ది. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న కాజల్ అగర్వాల్ మాతృత్వం గురించి గొప్పగా చెప్పింది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 weeks ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 weeks ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 weeks ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 weeks ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 weeks ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 weeks ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

4 weeks ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

4 weeks ago