Virat Kohli : సూపర్ 12 రౌండ్‌లో అద్భుతంగా రాణించిన టీమిండియా రేపు సెమీస్‌లో ఇంగ్లండ్‌తో ఫైట్ చేయనున్న విషయం తెలిసిందే.నవంబర్ 10న ఆడిలైడ్‌లో టీమిండియా, ఇంగ్లాండ్…
రవిచంద్రన్ అశ్విన్.. ఒకప్పుడు టీమిండియాకి కీలక బౌలర్‌గా ఉండేవాడు. అయితే ఇటీవల అతని జోరు తగ్గింది. జడేజాకి గాయం కారణంగా ప్రస్తుతం టీ 20 వరల్డ్ కప్‌లో…
Surya Kumar Yadav : ప్రస్తుతం టీ 20 ప్రపంచ కప్ హోరా హోరీగా సాగుతున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఇండియా సెమీస్‌కి చేరింది. సెమీస్‌లో భారత…
ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో బౌలర్స్ కి చుక్కలు చూపిస్తున్న బ్యాట్స్‌మెన్స్‌లో సూర్యకుమార్ యాదవ్ ఒకరు. దాదాపు ప్రతి మ్యాచ్‌లో అద్భుతమైన షాట్స్ ఆడుతూ ఔరా అనిపిస్తున్నాడు. ఈ…
మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమంటున్నాయి. ఇదే విషయమై పాక్ మీడియా కోడై కూస్తోంది.…
మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ సూపర్ 12 మ్యాచ్‌లో జింబాబ్వేపై భారత్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 187…
టీ 20 వరల్డ్ కప్ 2022లో చాలా జట్లు అంచనాలకు మించి రాణిస్తుంటే.. కొన్నిజట్లు మాత్రం అంచనాలను గల్లంతు చేస్తున్నాయి. అలాంటి జట్లలో ముందువరుసలో ఉంది ఆస్ట్రేలియా.…
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో టీ 20 వరల్డ్ కప్ పోరు రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. చిన్న జట్లు కూడా పెద్ద జట్లకి కోలుకోలేని షాక్ ఇస్తున్నాయి. ఈ…
ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గెలుస్తుందనుకున్న సౌతాఫ్రికా జట్టు ఓడిపోయింది. పసికూన నెదర్లాండ్స్ చేతిలో ఓటమి పాలైంది.…
ఇప్పుడు ఎక్కడ చూసిన ఒకేట చర్చ.. టీ 20వరల్డ్ కప్ గురించే. ఏయే జట్లు సెమీస్‌కి వెళతాయి, ఏ జట్లు ట్రోఫీ గెలుస్తుంది అనే దానిపై జోరుగా…