Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Chiranjeevi Father : మెగాస్టార్ చిరంజీవి తండ్రి కూడా ఒక నటుడు అనే విషయం మీకు తెలుసా..! ఆయన ఏ చిత్రాలలో నటించారంటే..?

Mounika Yandrapu by Mounika Yandrapu
November 2, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Chiranjeevi Father : తెలుగు సినీ ఇండస్ట్రీకి కొత్త నడక నేర్పిన నటులు ఎవరు అనే ప్రశ్న తలెత్తితే.. ఎవరైనా ఏమాత్రం తడుముకోకుండా  మొదటిగా చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఆయన డైలాగ్ డెలివరీ, ట్రెండ్ సెట్ చేసిన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, ఇంకా చెప్పాలి అంటే ఆయన పరిచయం చేసిన డాన్స్ స్టైల్ తెలుగు సినీ ఇండస్ట్రీలో నూతన అధ్యయనాన్ని లిఖించాయి. 66 ఏళ్ల వయసులో కూడా కుర్రకారుకు జోష్ తెప్పించే ఎనర్జీతో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతూ యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీనిస్తున్నారు మెగాస్టార్.

పునాదిరాళ్లు చిత్రంతో తన సినీ కెరీర్ కు పునాది వేసుకుని ఎన్నో అడ్డంకులను అవరోధించి మెగాస్టార్  స్థాయికి చేరారు చిరంజీవి. సినిమాల‌పై ఉన్న ఆస‌క్తితో చాలా మంది ఇండ‌స్ట్రీలోకి అడుగుపెడ‌తారు. కానీ సినిమాల్లో స‌క్సెస్ అవ్వాలంటే టాలెంట్ తో పాటూ క‌టోర శ్ర‌మ కూడా చాలా అవసరం. సినీ ఇండస్ట్రీలో నిలతొక్కుకోవాలి అంటే రాత్రి పగలు తేడా లేకుండా సినిమాలతో నటించడం అనేది చాలా ముఖ్యం. ఇలా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని చిరంజీవి ఈ స్థాయికి ఎదిగారు. ఇలా చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పవచ్చు.

Chiranjeevi Father venkat rao also acted in movies
Chiranjeevi Father

ఇకపోతే చిరంజీవి తండ్రి కూడా ఒక నటుడు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. చిరంజీవి తండ్రి వెంకట్రావు గారు ఉద్యోగరీత్యా కానిస్టేబుల్ గా పనిచేసేవారు. బాపూ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం మంత్రిగారి వియ్యంకుడు. ఈ సినిమాలో ముఖ్య‌మైన మంత్రి పాత్ర‌ను ఎవ‌రితో వేయిస్తే బాగుంటుంది అనే సందేహంతో ద‌ర్శ‌కుడు ఉన్న స‌మ‌యంలో చిరంజీవి మావ‌య్య అల్లు రామ‌లింగ‌య్య మా బావగారు ఉన్నారు కదా. ఆయ‌న‌తో ఈ పాత్ర చేద్దాము అంటూ స‌లహా ఇచ్చారట. అలా మంత్రిగారి వియ్యంకుడు సినిమాలో మెగాస్టార్ తండ్రి వెంక‌ట్రావు మంత్రి పాత్రలో న‌టించారు.

అంతేకాకుండా చిరంజీవి సినిమా కెరిర్ స్టార్ట్ చేయకముందే 1969లో విడుదలైన జ‌గ‌త్ కిలాడీ అనే సినిమాలో చిన్న పాత్రలో న‌టించారు వెంకట్రావు. ఈ సినిమా త‌ర‌వాత ఆయ‌న‌కు మరిన్ని ఆఫ‌ర్ లు వ‌చ్చినా కూడా కుటుంబ బాధ్య‌త‌ల రీత్యా, ఉద్యోగ బాధ్యతలకు కట్టుబడి  ఆయ‌న సినిమాల‌కు దూరంగా ఉన్నారు. అలా సినిమాల‌పై, న‌ట‌నపై  ఉన్న మక్కువను  కుటుంబం కోసం త‌న ఇష్టాన్ని త్యాగం చేశారు చిరంజీవి తండ్రి వెంకట్రావు.

Tags: Chiranjeevi Fathervenkat rao
Previous Post

T20 World Cup 2022 : గుండెల్లో గుబులు పుట్టించారు.. అయినా గెలిచారు.. ఉత్కంఠ పోరులో భార‌త్‌దే గెలుపు..

Next Post

ఆ కోరిక తీరకుండానే క‌న్నుమూసిన దాస‌రి నారాయ‌ణ రావు..!

Mounika Yandrapu

Mounika Yandrapu

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.