Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

varun Tej-Lavanya Tripathi : బ‌న్నీ ఇంట్లో వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ పార్టీ.. ప‌వ‌న్, చిరు ర‌చ్చ‌

Shreyan Ch by Shreyan Ch
October 17, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

varun Tej-Lavanya Tripathi: మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి న‌వంబ‌ర్ 1న జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ మెగా పెళ్లి వేడుక సంబరాలు ఇప్పటికే మొదలయ్యాయి. నిశ్చితార్థం వేడుకను పూర్తి చేసుకున్న ఈ మెగా జంట.. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల చిరంజీవి ఇంట్లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఆ పార్టీలో చిరంజీవి, రామ్ చరణ్, నాగబాబు, సాయి ధరమ్, వైష్ణవ్ తేజ్ తో పాటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా హాజరయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం హాజరు కాలేదు. అత‌ను రాజ‌కీయాల‌తో బిజీగా ఉండ‌డం వ‌ల‌న హాజ‌రు కాలేక‌పోయాడ‌ని పెళ్లికి మాత్రం త‌ప్ప‌క హాజ‌రు అవుతాడ‌ని తెలుస్తుంది.

అల్లు వారింట్లో జరిగిన వరుణ్ తేజ్ – లావణ్య ప్రీ వెడ్డింగ్ పార్టీకి చిరంజీవి, నాగబాబు, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, అల్లు అరవింద్, ఉపాసన, వైష్ణవ్ తేజ్‍తో పాటు వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. మెగా, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ ఈ వేడుకలో ఉన్నారు. హీరో నితిన్, హీరోయిన్ రితూ వర్మ కూడా ఈ పార్టీకి వచ్చారు. ఈ పార్టీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కేక్ కూడా కట్ చేశారు. ఈ ప్రీ-వెడ్డింగ్ పార్టీ ఫొటోలను వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బన్నీ, స్నేహ అక్క థ్యాంక్స్ అని క్యాప్షన్ రాశారు వరుణ్. అల్లు శిరీష్ కూడా కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఈ వేడుకను మెగా, అల్లు కుటుంబాల సభ్యులు చాలా సంతోషంగా జరుపుకున్నారు.

జూన్‌లో వరుణ్, లావణ్యల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. నవంబర్ 1న ఈ ప్రేమజంట వివాహ బంధంతో ఒక్కటికానుంది. ఇటలీలోని టస్కానీలో వివాహం జరిపించేందుకు మెగా కుటుంబం ఏర్పాట్లు చేస్తోంది.వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో జరగనుందని తెలుస్తోంది. నవంబర్‌లోనే ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరుగుతుందని సమాచారం. అయితే, పెళ్లి తేదీపై మెగా కుటుంబం నుంచి ఇప్పటి వరకు అధికారికంగా సమాచారం బయటికి రాలేదు. అయితే, ఇటలీలోనే పెళ్లి ఉంటుందని ఉపాసన ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు

Tags: chiranjeevilavanya tripathiPawan KalyanVarun Tej
Previous Post

Vijay Devarakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక ఇలా ఎదురుప‌డ్డారేంటి.. వారి రియాక్షన్ ఏంటంటే..!

Next Post

Mahesh Babu : నా షాపింగ్ మొత్తం న‌మ్ర‌తనే చేస్తుంది.. చెప్పేసిన‌ మ‌హేష్ బాబు

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.