Balakrishna : వృద్ధురాలితో క‌లిసి భోజ‌నం చేసిన బాల‌య్య‌.. మ‌న‌స్సు బంగారం అంటున్న ఫ్యాన్స్‌..

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ‌కి కోపమ‌ని, ఆయ‌న అభిమానుల‌పై చేయి కూడా చేసుకుంటాడ‌ని కొంద‌రు యాంటీ ఫ్యాన్స్ తెగ విమ‌ర్శ‌లు చేస్తుంటారు. కొన్ని సందర్భాలలో అభిమానులపై చూపించే ప్రేమానురాగాలకు అవధులు ఉండవనే చెప్పాలి. ఇటీవ‌ల బాల‌య్య సినిమా షూటింగ్​లో ఉండ‌గా, అక్క‌డికి తన అభిమాని కుటుంబం రాగా వారితో కలిసి భోజనం చేసాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ లో నందమూరి బాలకృష్ణ 109 సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో ఆదోని పట్టణానికి చెందిన నందమూని యువసేన సేవా సంస్థ అధ్యక్షులు సజ్జాద్ కు బాలకృష్ణ నుంచి పిలుపు వచ్చింది.

దీంతో భార్య, కొడుకుతో కలిసి సజ్జాద్ బాలకృష్ణ ఘూటింగ్ స్పాట్లో వెళ్లి కలిశారు. అనంతరం ఆ అభిమాని కుటుంబంతో కలిసి ఆప్యాయంగా మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ భోజనం చేశారు. అలాగే సజ్జద్ కుమారుడి గురించి అడిగి తెలుసుకున్నారు. బాగా చదివించి పెద్దవాడిని చేయాలని ఈ సందర్భంగా సజ్జద్ కు బాలయ్య సూచించారు. రాజకీయాలు, సినిమాలతో ఎప్పుడు బీజీగా ఉండే బాలకృష్ణ తన అభిమానులను గుర్తుంచుకొని ఆప్యాయంగా పలకరించాటం జీవితంలో మర్చిపోలేని సంఘటన అని స‌జ్జ‌ద్ అన్నారు. ఇక తాజాగా బాల‌కృష్ణ మంచి మన‌సుకి సంబంధించిన సాక్ష్యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Balakrishna took a lunch with old woman fans praised him
Balakrishna

బాలకృష్ణ ఒక వృద్ధ మహిళ పక్కన కూర్చుని ఆమెతో ఉల్లాసంగా గడపడం మనం చూడ‌వ‌చ్చు. ఆ వృద్ధురాలు బాల‌య్య వేసిన జోక్‌కి తెగ నవ్వుతోంది. ఇందుకు సంబంధించిన పిక్ నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇక హిందూపురం నియోజ‌క వ‌ర్గంలో భారీ మెజారిటీతో ముచ్చ‌ట‌గా మూడో సారి గెలిచిన బాలయ్య అక్కడి ప్రజలతో మమేకమవుతున్నారు. తన సినిమా కమిట్‌మెంట్‌లు ఉన్నప్పటికీ, బాలకృష్ణ తన నియోజకవర్గం హిందూపురం అభివృద్ధికి హామీ ఇచ్చారు, దాని కారణంగా అతను మూడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్ర‌స్తుతం బాల‌య్య 109వ చిత్రాన్ని బాబీ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న విష‌యం తెలిసిందే.

Share
Shreyan Ch

Recent Posts

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

17 hours ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

1 day ago

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

గుంటూరు కారంతో చివ‌రిగా ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళి మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ…

1 day ago

ఏపీ వ‌ర‌ద బాధితుల‌కు ల‌లితా జ్యువెల్ల‌ర్స్ ఓన‌ర్ ఎంత స‌హాయం చేశారో తెలుసా..?

ఏపీలో వ‌ర‌ద‌లు సృష్టించిన వినాశ‌నం అంతా ఇంతా కాదు. ఎంతో మంది ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. కొంద‌రు ఇప్ప‌టికీ దిక్కుతోచ‌ని స్థితిలో…

1 day ago

YS Jagan : జైలు ముందు జ‌గ‌న్‌తో మ‌హిళా కానిస్టేబుల్ సెల్ఫీ.. వైర‌ల్ అవుతున్న ఫొటో..

YS Jagan : ఈ ఎన్నిక‌ల‌లో ఘోరంగా ఓడిన జ‌గన్ ప్ర‌తి సంద‌ర్భంలో ప్ర‌భుత్వంపై ఏదో ఒక విధంగా విమ‌ర్శలు…

1 day ago

Harish Rao : కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌ల్ల రియ‌ల్ ఎస్టేట్ మొత్తం పోయింది: హ‌రీష్ రావు

Harish Rao : తెలంగాణ రాజకీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డం, ఇష్ట‌మొచ్చిన‌ట్టు…

2 days ago

ఏపీ మందు బాబుల‌కు గుడ్ న్యూస్‌.. త‌క్కువ ధ‌ర‌కే మ‌ద్యం..?

గ‌త ప్ర‌భుత్వంలో నాసిర‌కం మ‌ద్యం వ‌ల‌న చాలా మంది చాలా ఇబ్బందులు ప‌డ్డారు.అయితే వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం…

2 days ago

YS Sharmila : చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర పాకెట్ మ‌నీ వ‌సూలు చేయ‌డం ఏంటి: ష‌ర్మిళ

YS Sharmila : వైఎస్ ష‌ర్మిళ ఇటు తెలంగాణ‌, అటు ఏపీలో నిప్పులు చెరుగుతూ దూసుకుపోతుంది. ఇన్నాళ్లు సొంత అన్న…

5 days ago