Rayapati Aruna : కొడాలి నానిపై రాయపాటి అరుణ తీవ్ర ఆగ్రహం.. సచివాలయం తాకట్టుపై రగడ..
Rayapati Aruna : ప్రస్తుతం ఏపీలో రాజకీయం మరింత వేడెక్కుతుంది. ఒకరిపై ఒకరు దారుణమైన ఆరోపణలు చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే మాజీ ...