Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Director Krish : ద‌ర్శ‌కుడు క్రిష్‌ను భార్య అందుకే వ‌దిలేసిందా..?

Shreyan Ch by Shreyan Ch
March 5, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Director Krish : కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ డైరెక్ట‌ర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి పేరు హాట్ టాపిక్‌గా నిలుస్తున్న విష‌యం తెలిసిందే. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో బీజేపీ కీలక నేత యోగానంద్ తనయుడు, మంజీరా గ్రూప్ డైరెక్టర్ వివేకానందను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నిర్భర్, కేదార్, డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ కూడా పోలీసులకు పట్టిబడ్డారు. అయితే రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసులో ఫిల్మ్ డైరెక్ట‌ర్ క్రిష్ ఒక నిందితుడిగా ఉండ‌టం హాట్ టాపిక్ గా మారింది. . తెలంగాణ హైకోర్టులో రెండు రోజుల క్రితం దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డైరెక్టర్ సోమవారం ఉపసంహరించుకున్నారు.

వాస్తవానికి కేసు నమోదైన వెంటనే జాగర్లమూడి క్రిష్​ ముంబయి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇలా తనను నిందితుడిగా పేర్కొన్న వెంటనే క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉండగానే అరెస్టు అవసరం లేకుండానే విచారణకు హాజరుకావాలని క్రిష్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి మాదాపూర్​ డీసీపీ వినీత్​ ఎదుట హాజరయ్యారు. ఆయ‌న‌ని ప‌లు విష‌యాల‌పై విచారించిన‌ట్టు స‌మాచారం. అయితే క్రిష్ పేరు వార్త‌ల‌లో నిల‌వ‌డంతో ఆయ‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాలు ఇప్పుడు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి.

Director Krish got divorce from his wife for that reason
Director Krish

2008లో విడుద‌లైన గమ్యం చిత్రంతో డైరెక్ట‌ర్ గా కెరీర్ ప్రారంభించిన క్రిష్‌కు.. తొలి ప్ర‌య‌త్నంలోనే మంచి పేరు వ‌చ్చింది.వేదం, కంచె,గమ్యం ,గౌతమీపుత్ర శాతకర్ణి, కృష్ణం వందే జగద్గురుం వంటి డిఫరెంట్ స్టోరీస్ కి దర్శకత్వం వహించారు. అయితే ఈయన 2016లో రమ్య అనే డాక్టర్ ని వివాహం చేసుకొని ఆ తర్వాత రెండు సంవత్సరాలకే అంటే 2018లోనే విడాకులు తీసుకున్నారు. పెళ్లైన రెండేళ్ల‌కే క్రిష్ డైవ‌ర్స్ తీసుకోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది.విడాకులకు కారణం ఓ హీరోయిన్ అంటూ అప్పట్లో ఓ మ్యాటర్ నెట్టింట చక్కర్లు కొట్టింది. కంచె సినిమా తీశాక ఆ సినిమా హీరోయిన్ తో డైరెక్టర్ క్రిష్ సన్నిహితంగా ఉండడంతో పాటు ఆమెతో ఎఫైర్ పెట్టుకున్నారని,ఇక ఆ ఎఫైర్ కాస్త ఆయన భార్యకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు వచ్చి విడాకులు తీసుకున్నార‌ని టాక్.

Tags: Director Krish
Previous Post

Anant Ambani Watch Price : అనంత్ అంబానీ ధ‌రించిన వాచ్ ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. షాక‌వ్వ‌డం ఖాయం..!

Next Post

Aaradhya Bachchan : అచ్చం తల్లిని ప్రింట్ దింపేసిన ఆరాధ్య బ‌చ్చ‌న్.. ఎంత క్యూట్‌గా ఉందంటూ ఐష్ కూతురిపై ప్ర‌శంస‌లు..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

ఈ సినిమా చూసి ఏకంగా 20కి పైగా జంట‌లు సూసైడ్.. ఆ సినిమా ఏంటంటే..?

by Shreyan Ch
May 21, 2023

...

Read moreDetails
politics

KTR : చంద్ర‌బాబు వ‌ల్ల కంపెనీలు వ‌చ్చాయంటూ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

మెదడు యాక్టివ్‌గా ప‌నిచేయాలంటే.. ఈ సూచ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాలి..!

by editor
July 14, 2022

...

Read moreDetails
వార్త‌లు

Chandra Hass : మాల‌లో ఉన్నా కూడా ప్ర‌భాక‌ర్ త‌న‌యుడిని వ‌దిలి పెట్ట‌డం లేదుగా..!

by Shreyan Ch
November 27, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.