Chandra Babu : పవన్ వారాహి మీద నిలుచొని చంద్రబాబు అదిరిపోయే స్పీచ్.. జనసేనాని నవ్వాపుకోలేకపోయాడు..
Chandra Babu : ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మూడు పార్టీల తరపున సింహ గర్జన మొదలైంది. పవన్, చంద్రబాబు పదునైన స్పీచ్‌తో అదరగొడుతున్నారు. ప్రజాగళం వినిపిస్తాం. ...