Hyper Aadi : ఈ సారి ఎన్నికలలో తప్పని సరిగా పవన్ కళ్యాణ్ గెలవాలని చాలా ధీమాతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో లక్షకుపైగా ఓట్ల మెజారిటీ వస్తుందని జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది అన్నారు. ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా నాగబాబు, పృథ్వీ, అంబటి రాయుడు, హైపర్ ఆది, జానీ మాస్టర్, గెటప్ శ్రీను, మొగలిరేకులు సాగర్‌ను నియమించిన విషయం మనందరికి తెలిసిందే. తాజాగా ఆది మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారం ముగిసే వరకు పిఠాపురంలోనే ఉంటామన్నారు. జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేసే 21 నియోజకవర్గా్ల్లో ప్రచారం చేస్తామని ఆది చెప్పారు. షూటింగ్స్ అన్నీ ముందే పూర్తి చేసుకుని వచ్చామని ఆది తెలిపారు.
షూటింగులన్నీ ముందే పూర్తి చేసుకుని వచ్చామని ఆది పేర్కొన్నారు. పిఠాపురంలో ఇప్పటికే పవన్ కల్యాణ్ కోసం నాగబాబు ప్రచారం చేస్తున్నారని తెలిపిన ఆది.. ఆయనతో కలిసి ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. తాము ఎక్కడ ఏ ఇంటికి వెళ్లినా జనసేనకు అపూర్వ స్పందన వస్తుందని.. తాము అడగక ముందే పవన్ కల్యాణ్‌కి ఓటేస్తామని చెబుతున్నారని తెలిపారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌కు లక్షకుపైగా ఓట్ల మెజారిటీ వస్తుందని చెప్పారు. జూన్ 4న ఫలితాలను అందరూ చూడబోతున్నారని ఆది స్పష్టం చేశారు. తాము ఎక్కడ ఏ ఇంటికి వెళ్లినా జనసేనకు అపూర్వ స్పందన వస్తుందని.. తాము అడగక ముందే పవన్ కళ్యాణ్‌కి ఓటేస్తామని చెబుతున్నారని తెలిపారు.
![Hyper Aadi : పవన్ కళ్యాణ్‌ని విమర్శించే వారికి ధీటుగా బదులిచ్చిన హైపర్ ఆది Hyper Aadi strong counter to roja about her comments on pawan kalyan](http://3.0.182.119/wp-content/uploads/2024/04/hyper-aadi.jpg)
పిఠాపురంలో పవన్ కల్యాణ్‌కు లక్షకుపైగా ఓట్ల మెజారిటీ వస్తుందని చెప్పారు ఆది. జూన్ 4న ఫలితాలను అందరూ చూడబోతున్నారని ఆది స్పష్టం చేశారు. ఇక పవన్ కళ్యాణ్‌ని విమర్శించే వారికి కూడా ఆది తనదైన శైలిలో రాడ్స దింపారు. ఆది సందడి చూస్తుంటే వచ్చే ఎన్నికలలో హైపర్ ఆది పోటీ చేసే అవకాశం కూడా ఉంటుందని అర్ధమవుతుంది.