Sreeleela : రేటు భారీగా పెంచిన శ్రీలీల.. అవాక్కవుతున్న నిర్మాతలు..
Sreeleela : దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఇప్పటి కాలం ముద్దుగుమ్మలు భావిస్తున్నారు. ఛాన్స్ వచ్చినప్పుడు దానిని ఉపయోగించుకోవాలని వారు భావిస్తున్నారు. 'పెళ్లి సందD' చిత్రంలో శ్రీలీల ...