Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Chiranjeevi: పవన్ కళ్యాణ్ చేసిన ఆ తప్పుకి చిరంజీవి క్ష‌మాప‌ణ‌లు చెప్పారా.. అస‌లు ఆ రోజు ఏం జ‌రిగింది..?

Mounika Yandrapu by Mounika Yandrapu
November 11, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Chiranjeevi: మెగా ఫ్యామిలీకి టాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ ఒక్క కుటుంబం నుండే టాలీవుడ్ లోకి అరడజను మందికి పైగా హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇంతమంది మెగా ఫ్యామిలీ నుంచి హీరోలుగా అడుగు పెట్టడానికి గల కారణం కేవలం చిరంజీవి ఒక్కడే. పునాదిరాళ్లు చిత్రంతో తన సినీ కెరీర్ కు పునాది వేసుకుని ఎన్నో అడ్డంకులను అవరోధించి మెగాస్టార్ స్థాయికి చేరారు చిరంజీవి.  తాను హీరోగా ఇండస్ట్రీలో స్థిరపడిన తర్వాత తన  సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్ ను కూడా రంగంలోకి దించాడు. ఇక ఆ తర్వాత కాలంలో ఆయన వారసులుగా రామ్ చరణ్, వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్, సాయిధర్మతేజ్ సినీ ఇండస్ట్రీ లోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.

అయితే చిరంజీవి హీరోగా తన కెరిర్ ని ప్రారంభించిన కొత్తలో చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉండేవాడు. అందువల్ల ఎక్కువ శాతం చిరంజీవి సినిమా షూటింగులు అక్కడే జరిగేవి.  ఒకసారి కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. అప్పుడు అక్కడ స్థానికంగా ఉండే కొంత మంది గుండాలు, ఆకతాయిలు షూటింగ్ దగ్గరకు వచ్చి చిరంజీవిని, డైరెక్టర్ కోడి రామకృష్ణను అల్లరి చేస్తూ బూతులు తిట్టారట. కానీ దానిని చిరంజీవి పెద్దగా పట్టించుకోకపోయినా, ఆయన డ్రైవర్ ద్వారా ఆ విషయం పవన్ కళ్యాణ్  తెలుసుకున్నాడు.

Chiranjeevi told sorry to pawan kalyan mistake
Chiranjeevi

దాంతో ఆ షూటింగ్ ప్రాంతం దగ్గరికి  వెళ్లి ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని ఆ ఆకతాయిలకి వార్నింగ్ ఇచ్చాడట పవన్ కళ్యాణ్. కానీ వారు పవన్ కళ్యాణ్ మాట వినలేదు. దాంతో కరాటేలో మంచి పట్టు ఉన్న పవన్ కళ్యాణ్ వారితో గొడవ పడ్డాడట. ఈ క్రమంలోనే అందులో ఒక్కరికి భారీగా గాయాలు అయ్యి ఆసుపత్రిలో చేరారు. ఇక ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి ఆసుపత్రికి వెళ్లి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ చేసిన ఆ తప్పుకి ఆయన క్షమాపణలు చెప్పి.. వారి అవసరాల కోసం కొంత డబ్బు కూడా ఇచ్చారట. అలాగే మళ్ళీ ఇలా గొడవలు పడకూడదు అని పవన్ కళ్యాణ్ దగ్గర కూడా మాట  తీసుకున్నారట చిరంజీవి.

Tags: chiranjeeviPawan Kalyan
Previous Post

Arjun Assets : యాక్ట‌ర్ అర్జున్ గ‌ట్టిగానే సంపాదించాడుగా.. ఆయ‌న ప్రాప‌ర్టీ ఎన్ని కోట్లో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Next Post

Gopichand : గోపీచంద్‌కు అస‌లు సినిమాలు చేయ‌డం ఇష్టం లేద‌ట‌.. మ‌రి ఎందుకు ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చారు..?

Mounika Yandrapu

Mounika Yandrapu

Related Posts

CM YS Jagan : రైతు బాధ‌లు విని అంద‌రి ముందు తొలిసారి కన్నీళ్లు పెట్టుకున్న జ‌గ‌న్
politics

CM YS Jagan : రైతు బాధ‌లు విని అంద‌రి ముందు తొలిసారి కన్నీళ్లు పెట్టుకున్న జ‌గ‌న్

June 2, 2023
Sri Reddy : తొడ‌ల అందాలు చూపిస్తూ కొర‌మేను ఫ్రై చేసిన శ్రీరెడ్డి.. పిచ్చెక్కిపోతున్నారుగా..!
వార్త‌లు

Sri Reddy : తొడ‌ల అందాలు చూపిస్తూ కొర‌మేను ఫ్రై చేసిన శ్రీరెడ్డి.. పిచ్చెక్కిపోతున్నారుగా..!

June 1, 2023
Vijay Antony : వెయిట‌ర్‌గా మారిన బిచ్చ‌గాడు హీరో.. అంద‌రూ షాక‌య్యారుగా..!
వార్త‌లు

Vijay Antony : వెయిట‌ర్‌గా మారిన బిచ్చ‌గాడు హీరో.. అంద‌రూ షాక‌య్యారుగా..!

June 1, 2023
Balakrishna Vs Kodali Nani : బాల‌కృష్ణ‌పై కొడాలి నాని సంచ‌ల‌న కామెంట్స్.. ఇప్పుడు అంతటా దీని గురించే చ‌ర్చ‌..!
politics

Balakrishna Vs Kodali Nani : బాల‌కృష్ణ‌పై కొడాలి నాని సంచ‌ల‌న కామెంట్స్.. ఇప్పుడు అంతటా దీని గురించే చ‌ర్చ‌..!

June 1, 2023
Venu Swamy : 2024లో సీఎం ఎవరో తేల్చి చెప్పిన వేణు స్వామి.. ఆయ‌న జ్యోతిష్యం నిజ‌మ‌వుతుందా..!
politics

Venu Swamy : 2024లో సీఎం ఎవరో తేల్చి చెప్పిన వేణు స్వామి.. ఆయ‌న జ్యోతిష్యం నిజ‌మ‌వుతుందా..!

June 1, 2023
Tabu : లేటు వ‌య‌స్సులో ఘాటు అందాలు చూపిస్తూ నెటిజ‌న్స్‌తో ముచ్చ‌టించిన ట‌బు
వార్త‌లు

Tabu : లేటు వ‌య‌స్సులో ఘాటు అందాలు చూపిస్తూ నెటిజ‌న్స్‌తో ముచ్చ‌టించిన ట‌బు

June 1, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

Annapurnamma : నరేష్ – ప‌విత్ర లోకేష్ పై అన్న‌పూర్ణ‌మ్మ అదిరిపోయే కామెంట్స్.. పంచ్ అదిరింది..!
వార్త‌లు

Annapurnamma : నరేష్ – ప‌విత్ర లోకేష్ పై అన్న‌పూర్ణ‌మ్మ అదిరిపోయే కామెంట్స్.. పంచ్ అదిరింది..!

by Shreyan Ch
May 27, 2023

...

Read more
Sireesha : వెంకీ సినిమాలో ర‌వితేజ చెల్లెలుగా న‌టించిన శిరీష ఇలా మారిందేంటి..!
వార్త‌లు

Sireesha : వెంకీ సినిమాలో ర‌వితేజ చెల్లెలుగా న‌టించిన శిరీష ఇలా మారిందేంటి..!

by Shreyan Ch
May 28, 2023

...

Read more
Samantha In Gym : జిమ్‌లో స‌మంత క‌ష్టాలు చూశారా.. చెమ‌ట‌లు కార్చేస్తుంది.. వీడియో..!
వార్త‌లు

Samantha In Gym : జిమ్‌లో స‌మంత క‌ష్టాలు చూశారా.. చెమ‌ట‌లు కార్చేస్తుంది.. వీడియో..!

by Shreyan Ch
May 28, 2023

...

Read more
Puli 19th Century : ఆక‌ట్టుకుంటున్న డ‌బ్బింగ్ మూవీ.. ఇందులో అంత ఏముంది..?
వార్త‌లు

Puli 19th Century : ఆక‌ట్టుకుంటున్న డ‌బ్బింగ్ మూవీ.. ఇందులో అంత ఏముంది..?

by Shreyan Ch
May 26, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.