Rohit Sharma : సంపాదనలో అందరి కన్నా టాప్‌లో రోహిత్.. ఆయన తర్వాతే కోహ్లీ, ధోని..!
Rohit Sharma : టీమిండియా కెప్టెన్, ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ రికార్డులు తిరగరాస్తున్నాడు. 16 సీజన్లకు అత్యధికంగా డబ్బులు ఆర్జించిన ఆటగాడిగా నిలిచాడు. ...