Vangalapudi Anitha : రోజాకి ఓ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చిన హోం మినిస్టర్.. ఇక తగ్గేదే లేదు..!
Vangalapudi Anitha : ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత సొంత జిల్లాలో అడుగుపెట్టారు. తనకు హోంమంత్రిగా అవకాశం కల్పించిన చంద్రబాబును ఇప్పటికే కలిశారు.. ఇప్పుడు సొంత జిల్లాలో ...