KTR : చంద్రబాబుది అప్పుడే అయిపోలేదు.. వయస్సుపై కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్
KTR : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజులలో రానుండగా, రాజకీయ నాయకులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ పలు ప్రాంతాలలో తిరుగుతూ మరోవైపు టీవీ ఛానెల్స్‌కి ...