Krishna : మ‌హేష్ ఇంట్లో కాకుండా న‌రేష్ ఇంట్లో కృష్ణ ఉండ‌డానికి కార‌ణం ఏంటి?

Krishna : సూపర్ స్టార్ కృష్ణ మరణంతో తెలుగు సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన విష‌యం తెలిసిందే.. తండ్రి మరణం మహేశ్ బాబును కలచివేసింది. మహేశ్ బాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు దుఃఖ సంద్రంలో మునిగిపోయారు. ఇండస్ట్రీలో కృష్ణ మంచితనానికి మారు పేరుగా నిలిచారు. ఎంతోమందికి సాయపడ్డారు. డబ్బులకు విలువ ఇవ్వకుండా మనుషులకే ప్రాధాన్యత ఇస్తూ వ‌చ్చారు.. అందుకే కృష్ణవేల కోట్ల ఆస్తులు కూడబెట్టకపోయినా.. లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. అప్పట్లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా రికార్డ్ బద్దలు కొట్టాడు కృష్ణ‌.

మహేష్ తల్లి ఇందిరా దేవీకి, కృష్ణకు ఆస్తి విషయంలో అనేక‌ గొడవలు జరిగాయ‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. అయితే సూపర్ స్టార్ కృష్ణ త‌న రెండో భార్య విజయ నిర్మల చనిపోయిన తరువాత తనతో ఎలాంటి బంధంలేని నరేష్ కుటుంబంతో ఉన్నారు. అలా ఉండ‌డం అందరిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. దీనికి ఓ సారి స‌మాధానం ఇచ్చిన కృష్ణ‌.. తనకు ఎలాంటి అవసరం వచ్చిన క్షణాల్లో అది చేసి పెట్టేది కేవలం నరేష్ మాత్రమే అని చెప్పుకొచ్చారు.. అంతేకాదు.. అతను షూటింగ్ లో ఉన్నా కూడా తన కోసం ఎప్పుడూ ఆలోచిస్తాడని, ఫోన్ చేయగానే పరుగెత్తుకుంటూ వస్తాడని చెప్పుకొచ్చాడు.

why actor krishna stayed at naresh home not mahesh babu
Krishna

మ‌హేష్ స్టార్ హీరోగా బిజీ అయిన నేప‌థ్యంలో అత‌నికి సంబంధించిన కొన్ని బాధ్య‌త‌ల‌ను న‌మ్ర‌త చూసుకుంటుంది. ఆ స‌మ‌యంలో మ‌హేష్‌పై భారం పెట్ట‌డం ఇష్టం లేక వారికి భారంగా ఉండ‌కూడ‌ద‌ని న‌రేష్ ఇంట్లో ఉన్నాడ‌ని టాక్. విజయ నిర్మల మరణించిన తరువాత కూడా నరేష్ అతని బాగోగులను దగ్గర ఉండి చూసుకున్నాడు. ఆమె లేని లోటు కూడా తెలియకూడదని ఆరాటపడ్డాడు. ఒంటరితనం అతడిని బాధ పెడుతున్నప్పటికీ నరేష్ మాత్రం చేయాల్సింది అంతా చేసేశాడు. కృష్ణ అంత్య‌క్రియ‌ల స‌మ‌యంలోను న‌రేష్ ద‌గ్గ‌రుండి అన్ని ఏర్పాట్లు చూసుకున్నాడు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago